పెళ్లి తర్వాత వెంటనే అలా... మొదటిది లైంగిక కలయికే...

First Published 1, Jul 2020, 2:58 PM

అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందట. అందుకే అనూహ్యంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు.

పెళ్లికి ముందు ఎంతో ఆనందంగా గడిపేస్తున్న యువతులు.. పెళ్లి తర్వాత వారిలో వారే ఆత్మనూన్యతకు గురౌతున్నారట. పెళ్లి తర్వాత అత్త ఆరాలు, ఆడపడుచు పోరో ఉందనుకుంటే పొరపాటే.

అవేమీ కాదు.. అలా అని భర్త తో ఏదైనా బాధా అంటే అదీ లేదు. కానీ మానసికంగా చాలా ఇబ్బందులుపడుతున్నారట. ఎందుకంటే అకస్మాత్తుగా బరువు పెరగడమే..

అప్పటివరకు ఎంతో నాజుకుగా ఉండే అమ్మాయిలు.. పెళ్లి జరిగిన సంవత్సరం, రెండు సంవత్సరాల్లో లావుగా అయిపోతుంటారు. ఇలాంటి మార్పు నూటికి 70శాతం మంది అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇలా లావు కావడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.

చాలా మంది భర్తలు.. తమ భార్యలపై ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. సన్నగా నాజుకుగా ఉందని పెళ్లి చేసుకుంటే.. మా ఇంట్లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే బోండాం లా తయారైంది అంటూ దెబ్బిపొడుస్తుంటారు

అయితే..ఆ లావు.. అత్తారింట్లో కూర్చొని హాయిగా తినడం వల్ల వచ్చింది కాదని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందట. అందుకే అనూహ్యంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు.

శారీరిక కలయిక కారణంగా అమ్మాయిల నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరగుతారని వారు చెబుతున్నారు. అయితే అదొక్కటే కారణం కాదట

అప్పటి వరకు పుట్టినింట్లో తినే తిండికి, అత్తారింటిలో తినే తిండికి చాలా మార్పులు ఉంటే కూడా ఇలా శరీరంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు.

పెళ్లి జరిగింది అంటే.. అమ్మాయిల్లో రెస్పాన్సిబులిటీస్ కూడా పెరిగిపోతాయి. ఇంట్లో సభ్యులు అందరూ తిన్న తర్వాత మాత్రమే తినాలి, సరైన నిద్ర లేకపోవడం, పిల్లలు పుట్టడం, ఆలోచనలు ఎక్కువవడం, ఒత్తిడి లాంటివి కూడా శరీర బరువు పెరగడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు.

సమయానికి ఆహారం తీసుకొని యోగా, వ్యాయామం లాంటివి చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. కలయిక కారణంగా బరువు పెరిగిపోతున్నాం కదా.. దాని వల్లే ఈ కష్టాలన్నీ అని బాధపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మనలో చాలామంది శృంగారం అంటే రెండు శరీరాల కలయిక, పడక సౌఖ్యం అనుకుంటారు. కానీ దానివల్ల మనకు ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఆ లాభాలేంటో.. మనమూ ఓ లుక్కేద్దామా..

శరీరంలో కొవ్వు కరిగించుకోవడానికి దాదాపు అందరూ చేసే పని జిమ్ కి వెళ్లడం. ట్రెడ్‌మిల్‌మీద 40 నిమిషాలపాటు వాకింగ్ చేయడం వల్ల కరిగే క్యాలరీలకన్నా 30 నిమిషాల శృంగారం కారణంగా అధిక క్యాలరీలు ఖర్చవుతాయట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దీన్ని మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.

శృంగారం కారణంగా మానవ శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు.

అదేసమయంలో సంతానసాఫల్యత పెరుగుతుంది. రోగనిరోధకశక్తీ వృద్ధి చెందుతుంది. దీనివల్ల విడుదలైన ఆక్సీటోసిన్‌ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్‌, కీళ్లనొప్పుల బాధలు తగ్గుతాయి.

మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతుంటారు. అయితే వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది.

దాంతో ఎముక ఆరోగ్యం క్షీణించదు. వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావట. యోనిగోడలు సైతం పొడిబారకుండా తేమగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

భార్యాభర్తల మధ్య శృంగారం అనేది శారీరక  ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. పైగా రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దాంతో గర్భాశయం జారిపోకుండా ఉంటుంది. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.

వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట. కాబట్టి.. కలయిక కారణంగా బరువు పెరిగినా.. వ్యాయామంతో సరిచేసుకొని తిరిగి నాజూకుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

loader