వీటి మీద ఫోకస్ పెడితే.. బంధం బలంగా ఉంటుందట!
First Published Jan 4, 2021, 2:51 PM IST
సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

ప్రతి ఒక్కరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలని ఉవ్విల్లూరుతుంటారు. అయితే.. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. మొదట్లో ఉన్న కేరింగ్, ప్రేమ తగ్గిపోతూ ఉంటాయి. ఒకరినొకరు పట్టించుకోవడం మానేస్తుంటారు.

దీంతో.. గుర్తించిలోపే.. దంపతుల మధ్య దూరం పెరిగిపోతోంది. అది కాస్త కొందరి విషయంలో మనస్పర్థలు దారితీయగా.. కొందరి విషయంలో ఏకంగా విడాకులు తీసుకునేదాకా వస్తుంది. అయితే.. అలా జరగకుండా సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?