శృంగారంలో స్పైసీ.. అల్లం, చికెన్ టిక్కా మసాలా కండోమ్స్
First Published Nov 27, 2020, 12:00 PM IST
ఇప్పటి వరకు చాక్లెట్,స్ట్రాబెరీ ఫ్లేవర్స్ లో కండోమ్స్ దొరికాయి కదా.. తాజాగా.. అల్లం, చికెన్ టిక్కా మసాలా పేరిట కొత్త రకం కండోమ్స్ ని పరిచయం చేశారు.

నోటికి రుచి ఎంతో అవసరం. రుచిగా లేకుండా మనం భోజనం చేయగలమా..? రుచిగా ఉండటమే కాదు.. రక రకాల రుచులను రుచి చూడాలని మనం ఉత్సాహపడుతుంటాం. అయితే.. కేవలం రుచి నాలుకకే ఉంటే సరిపోతుందా.. పడక సుఖానికి కూడా కమ్మని రుచి ఉండాల్సిందేనంటున్నారు రసికులు.

అందుకే.. శృంగార సమయంలో ఉపయోగించే కండోమ్స్ లో ఇప్పటికే స్ట్రాబెర్రీ, చాక్లెట్ లాంటి ఫ్లేవర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే ఎలా సరిపోతాయని.. ఈ కండోమ్స్ లో కూడా కాస్త ఘాటు పెంచారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?