MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఏం చేయాలి..?

పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలంటే ఏం చేయాలి..?

ఇంకొకరితో పోలుస్తూ ఉండటం వల్ల.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. వారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీని గుర్తించడానికి ప్రయత్నించాలి.  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2024, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా మంది పిల్లలు తమలో టాలెంట్ ఉన్నా కూడా  దానిని అందరి ముందు చూపించడానికి భయపడుతూ ఉంటారు. వారిలో కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. స్టేజ ఫియర్ ఉంటుంది. పేరెంట్స్ ఎంత నచ్చచెప్పి చూసినా వారు భయపడుతూనే ఉంటారు. అయితే.. మీ పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి మీరు ప్రయత్నాలు చేసి విసిగిపోయారా...? ఈ కింది ట్రిక్స్ తో మరోసారి ప్రయత్నించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
confident-

confident-

అందరూ పిల్లలు ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కాబట్టి.. ముందు మీరు పిల్లలను ఇంకొకరితో పోల్చడం మానేయాలి. తరచూ ఇంకొకరితో పోలుస్తూ ఉండటం వల్ల.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. వారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీని గుర్తించడానికి ప్రయత్నించాలి.
 

37

పిల్లలను ప్రతి విషయంలో జడ్జ్ చేయకూడదు. వారితో ఓపెన్ కమ్యూనికేషన్ చేయాలి. వారు వారి మనసులోని ఏ విషయం అయినా మీతో చెప్పగలిగే వాతావరణం మీరే క్రియేట్ చేయాలి. అప్పుడే.. వారు ప్రతి విషయానికి భయపడకుండా.. కాన్ఫిడెంట్ గా ఉండటం నేర్చుకుంటారు.

47
Kids alone

Kids alone


పిల్లలు తమకు ఎలాంటి భయం లేదు.. తాము భద్రంగా ఉన్నాం అనుకున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్  మీదే ఉంది.

57
Kids food

Kids food

మీ పిల్లలు ఏదైనా క్రియేటివ్ గా ఏదైనా చేస్తే.. దానిని బాలేదు అని తక్కువ చేయకుండా.. వావ్ అంటూ ఎంకరేజ్ చేయాలి. అది వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇంకోసారి మరింత కాన్ఫిడెన్స్ తో చేయడానికి ప్రయత్నిస్తారు.

 

67

పిల్లలకు ప్రాబ్లమ్ సాల్వింగ స్కిల్స్  నేర్పించాలి. అవసరమైనప్పుడు మీరు కూడా వారికి సహాయం చేయాలి. నువ్వు ఏదైనా చేయగలవు.. నీకు ఆ సత్తా ఉంది అంటూ.. ప్రతి నిమిషం వారిని బూస్టప్ చేస్తూ ఉండాలి.
 

77
kids

kids

ప్రతి విషయంలో ముందుగా మీరు పాజిటివ్ గా ఉండాలి. మీలో పాజిటివిటీ ఉంటే... వారిలో కూడా ఆ పాజిటివిటీ పెరుగుతుంది. మార్కులు తక్కువగా వచ్చాయని తిట్టడం లాంటివి చేయకూడదు. మరోసారి తెచ్చుకోవచ్చు... ఏం పర్వాలేదని చెప్పాలి.

ఏదైనా తాము సాధించలేకపోతే ఇంట్లో పేరెంట్స్ పనిష్ చేస్తారు అనే భయం వారిలో ఉండకూడదు. అలాంటి భయం ఉంటే... వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతతాయి. కాబట్టి.. వారిని పనిష్ చేయకుండా.. ప్రేమతో వారు మరింత ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: పిల్లలు ఏడుపు ఆపడం లేదా? ఈ ఫన్నీ గేమ్స్ తో వాళ్ల మనసు ఇట్టే మార్చేయొచ్చు
Recommended image2
Parenting: సెలబ్రిటీలు పిల్లలకు తమ స్టార్ డమ్ గురించి ఎందుకు చెప్పరు?
Recommended image3
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved