MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • నీతా అంబానీ నుంచి పేరెంట్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి...!

నీతా అంబానీ నుంచి పేరెంట్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి...!

పిల్లల పెంపకం విషయంలో.. తప్పులు వేయకుండా చూసుకోవాలి. ఇలాంటివారు.. ఇంటిని, పిల్లలను మ్యానేజ్ చేయడం నీతా అంబానీ నుంచి నేర్చుకోవాల్సిందే.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.. నీతా దగ్గర నుంచి పేరెంట్స్ అందరూ... తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని టిప్స్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. పిల్లలకు మంచి విషయాలు నేర్పించడానికి, పేరెంట్ -చైల్డ్ బంధం బలపడాలి అంటే కచ్చితంగా నీతా పేరెంటింగ్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ కాలంలో దాదాపు తల్లిదండ్రులు ఇద్దరూ పని చేస్తున్నారు. దీంతో... పిల్లల పెంపకం వారికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లులకు ఇంటి పనులకు, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేక చాలా ఇబ్బందులు పుడుతూ ఉంటారు. అలా అని.. పిల్లల పెంపకం విషయంలో.. తప్పులు వేయకుండా చూసుకోవాలి. ఇలాంటివారు.. ఇంటిని, పిల్లలను మ్యానేజ్ చేయడం నీతా అంబానీ నుంచి నేర్చుకోవాల్సిందే.

ఎందుకంటే... నీతా అంబానీకి ముగ్గురు పిల్లలు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ. అయితే... వారు ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు ఆమె చాలానే కష్టపడ్డారని చెప్పొచ్చు. అంబానీ కుటుంబానికి ఎంత ధనం ఉన్నా.... పిల్లలకు ఆమె డబ్బు విలువను తెలియజెప్పేవారట. డబ్బు ఉందనే గర్వం ఎప్పుడూ వారి వద్దకు దరి చేరకుండా చేస్తారట. తాను ఎంత బిజీగా ఉన్నా.. తన పిల్లలతో మాత్రం ఆమె సమయం గడిపేవారట.

36

1.తమ దగ్గర తరగని సంపద ఉందని.. పిల్లలకు ఏ రోజూ విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు డబ్బులు ఇచ్చేవారు కాదట. నార్మల్ పిల్లల మాదిరిగానే పెంచేవారట. స్కూల్ కి వెళ్లడానికి పిల్లలను పబ్లిక్ ట్రాన్స్ పోర్టులోనే పంపించేవారట. ప్రతి వారం పిల్లలకు పాకెట్ మనీగా కేవలం రూ.5 మాత్రమే ఇచ్చేవారట. డబ్బు విలువను వారికి తెలియజేసేలా చేసేవారట.

46

2. అంతేకాదు.. తన ముగ్గురు పిల్లలకు ఆమె వినయం నేర్పించారు. తమ ఇంట్లో పనిచేసే పనివాళ్లతో కూడా మర్యాదగా మాట్లాడేలా నేర్పించారట. ఆకాశ్ ఒకసారి వాచ్ మెన్ తో ఫోన్ లో గట్టిగా మాట్లాడినందుకు ముకేష్ కూడా సీరియస్ అయ్యారట. వెంటనే కిందకు పంపించి క్షమాపణలు కూడా చెప్పించారట.
 

56

3.ఇక పిల్లలకు నీతా మాత్రమే కాదు.. ముకేష్ కూడా  సమయం కేటాయించేవారట. దగ్గరుండి మరీ.. నీతా అంబానీ తన పిల్లల హోం వర్క్ లో సహాయం చేసేదట.  తమ వర్క్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఆమె చక్కగా బ్యాలెన్స్ చేసేవారట.
 

66

4ఇక.. మగవాళ్లే గొప్ప.. ఆడవారు తక్కువ అనే ఆలోచనను తమ పిల్లల మైండ్ లోకి ఆమె రానిచ్చేవారు కాదట. లింగ సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అదే విషయాన్ని తన పిల్లలకు కూడా నేర్పించారు.

5.ఇక.. మనకు చాలా ఆస్తి ఉంది కదా.. చదువుకోకపోయినా పర్లేదు అనే ఆలోచనను కూడా పిల్లల మైండ్ లో రానివ్వలేదు. చదువుకు ప్రాముఖ్యతను ఆమె తన పిల్లలకు నేర్పించేవారట. ఏనాడు చదువు విషయంలో నిర్లక్ష్యం చేయనివ్వలేదట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved