MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల్లో ADHD ఉందని గుర్తించేదెలా..?

పిల్లల్లో ADHD ఉందని గుర్తించేదెలా..?

పిల్లల్లో ఈ ఏడీహెచ్డీ ఉందని గుర్తించడమేలా..? ఎలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. వీటికి పిల్లలకు ఎలాంటి చికిత్స అందించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2024, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. శారరీకంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే గుర్తించగలం. కానీ మానసిక సమస్యలను అంత తొందరగా గుర్తించలేం. వయసు పెరుగుతున్న కొద్దీ.. పిల్లల ఎదుగుదలలోనూ, ప్రవర్తనలోనూ మార్పులు ఉంటే తప్ప వీటిని గుర్తించలేం. ఈ  క్రమంలోనే చికిత్స ఆలస్యం అవుతూ ఉంటుంది. అటిజం అయినా కాస్త గుర్తించగలుగుతున్నారు కానీ.. ఈ ADHD ఉందని తెలుసుకునేలోపే సమయం అయిపోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అసలు.. పిల్లల్లో ఈ ఏడీహెచ్డీ ఉందని గుర్తించడమేలా..? ఎలాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. వీటికి పిల్లలకు ఎలాంటి చికిత్స అందించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

36
ADHD

ADHD

ప్రతి  9 మంది పిల్లలలో ఒకరికి  ADHD అటెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) ఉందని ఒక అధ్యయనం కనుగొంది. అధ్యయనం ప్రకారం, USలో 3 , 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 9 మంది పిల్లలలో 1 ADHDతో బాధపడుతున్నారు. 2022లో, USలో 7.1 మిలియన్ల మంది పిల్లలు , యుక్తవయస్కులు ADHDతో బాధపడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. మెలిస్సా డేనియల్సన్ అనే పరిశోధకులలో ఒకరైన మెలిస్సా డేనియల్సన్ మాట్లాడుతూ.. చాలా మంది పిల్లలు ఒత్తిడి, డిప్రెషన్ , ఆందోళనకు గురవుతారు. బాలికల కంటే అబ్బాయిలకు ADHD వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అధ్యయనం చెబుతోంది.

46
ADHD

ADHD


ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ క్లినికల్ చైల్డ్ & అడోలసెంట్ సైకాలజీలో ప్రచురించారు. నేషనల్ సర్వే ఆఫ్ చిల్డ్రన్స్ హెల్త్ నుండి డేటా కూడా అధ్యయనం కోసం ఉపయోగించారు ADHD ఉన్న పిల్లలు కూడా డిప్రెషన్, యాంగ్జయిటీ , మాదకద్రవ్య దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనం చెబుతోంది.
 

56

ADHD అంటే ఏమిటి?

అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అనేది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్, ఇది సాధారణంగా పిల్లలలో , అరుదుగా పెద్దలలో సంభవిస్తుంది. ADHD లక్షణాలను గుర్తించి చికిత్స చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పిల్లలలో ADHD లక్షణాలు ఏమిటి?

పిల్లలలో ADHD  లక్షణాలు అజాగ్రత్త, చిన్న పొరపాట్లు చేయడం, సూచనలను పాటించలేకపోవడం, మతిమరుపు, తక్కువ సమయం ఒకే చోట ఉండలేకపోవడం, అధిక కోపం, అసహనం , సొంతంగా చదవడం , అర్థం చేసుకోవడం కష్టం.

66
ADHD

ADHD

ADHD నిర్ధారణ అయిన తర్వాత, భయపడకండి.  కొంచెం మనం పిల్లల విషయంలో జాగ్రత్త చూపించడం వల్ల.. దాని నుంచి బయటపడేయవచ్చు. మీ పిల్లల అలవాట్లను కొంత క్రమబద్ధీకరించండి. ఉదయం మేల్కొలపడానికి, ఉదయం దినచర్యలు, భోజనానికి సరైన సమయాన్ని అనుసరించాలని నిర్ధారించుకోండి. వారితో మాట్లాడేటప్పుడు ఇతర పనులు చేయడం మానుకోండి. సూచనలు ఇవ్వడానికి , మాట్లాడటానికి మీరు అతని కళ్ళలోకి చూడాలి. అతను చేసే మంచి పనులను తప్పకుండా మెచ్చుకోండి. పిల్లల సమస్యను ఉపాధ్యాయులతో కూడా చర్చించాలి. వారి సహాయంతో.. మీరు తొందరగా పిల్లలను ఈ సమస్య నుంచి బయటపడేయవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: సెలబ్రిటీలు పిల్లలకు తమ స్టార్ డమ్ గురించి ఎందుకు చెప్పరు?
Recommended image2
Parenting: పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే
Recommended image3
Parenting: పిల్లలు పేరెంట్స్ దగ్గర సీక్రెట్స్ ఎందుకు దాస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved