MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting tips: పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన 5 అలవాట్లు ఏంటో తెలుసా?

Parenting tips: పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన 5 అలవాట్లు ఏంటో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. బాగా చదవాలి అనుకుంటారు. అయితే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పించడం ద్వారా వారి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 29 2025, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా స్కూల్ కు వెళ్లే పిల్లల సామర్థ్యంపై వారి మార్నింగ్ అలవాట్ల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల మార్నింగ్ అలవాట్లు వారిని స్కూల్ కు సిద్ధం చేయడమే కాకుండా వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. పిల్లలు స్కూల్లో బాగా చదవడానికి, వారి వ్యక్తిత్వం మెరుగుపరచడానికి తల్లిదండ్రులు వారికి కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హోం వర్క్:

హోం వర్క్:

ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు పిల్లలు వారి హోంవర్క్ మొదలైన వాటిని సమీక్షించాలి. ఇది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

36
నీళ్లు తాగే అలవాటు:

నీళ్లు తాగే అలవాటు:

ఉదయం లేవగానే పిల్లలకు నీళ్లు తాగే అలవాటు చేయాలి. ఇది వారి మనస్సును చురుకుగా ఉంచుతుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

46
స్క్రీన్ టైమ్:

స్క్రీన్ టైమ్:

ఉదయం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం మానుకోండి. ఇది వారి మెదడును అలసిపోయేలా చేస్తుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది.

56
ఆరోగ్యకరమైన ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారం:

పిల్లలకు ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ఇది మెదడుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏదైనా నేర్చుకోవడానికి లేదా బాగా చదువుకోవడానికి సహాయపడుతుంది.

66
త్వరగా లేచే అలవాటు:

త్వరగా లేచే అలవాటు:

పిల్లలు ఉదయం త్వరగా నిద్రలేచే అలవాటు చేయాలి. దీనివల్ల వారికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి రోజును ప్రశాంతంగా ప్రారంభిస్తారు. పిల్లలు రోజూ వీటిని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు చూస్తారు.

 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved