MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలకు చెవులు కుట్టించేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

పిల్లలకు చెవులు కుట్టించేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

పిల్లలకు చెవులు కుట్టించడం మన సంప్రదాయం. చాలామంది తల్లిదండ్రులు.. ఏడాదిలోపు పిల్లలకు చెవులు కుట్టిస్తుంటారు. పిల్లలకు చెవులు కుట్టించేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : May 30 2025, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెవులు కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Freepik

చెవులు కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలకు చెవులు కుట్టించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్న వయసులోనే చెవులు కుట్టిస్తారు. కాస్త పెద్దగా అయ్యాక కొందరు ముక్కు కూడా కుట్టించుకుంటారు. అయితే పిల్లలకు చెవులు కుట్టేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
6 నెలల లోపు పిల్లలకు చెవి కుట్టించడం:
Image Credit : pinterest

6 నెలల లోపు పిల్లలకు చెవి కుట్టించడం:

కొందరు తల్లిదండ్రులు.. పిల్లలకు పుట్టిన ఆరు నెలల్లోపే చెవులు కుట్టిస్తుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆరు నెలలలోపు పిల్లల శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 

35
గ్లౌజులు తప్పనిసరి:
Image Credit : pinterest

గ్లౌజులు తప్పనిసరి:

పిల్లలకి చెవులు కుట్టే వ్యక్తి తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవాలని చెప్పండి. అలాగే చెవి కుట్టడానికి ఉపయోగించే వస్తువులు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎయిడ్ బాక్సును తప్పనిసరిగా దగ్గర ఉంచుకోండి. చెవులు కుట్టే వ్యక్తి అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. 

45
పిల్లలు ఇబ్బంది పడకుండా..
Image Credit : pinterest

పిల్లలు ఇబ్బంది పడకుండా..

పిల్లలకి చెవులు కుట్టాల్సిన చోట ముందే మార్క్ చేసుకోవడం మంచిది. కుట్టాల్సిన చోట కాకుండా కాస్త అటు ఇటుగా కుడితే.. పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

55
జాగ్రత్త అవసరం
Image Credit : pinterest

జాగ్రత్త అవసరం

పిల్లలకి చెవులు కుట్టిన తర్వాత గాయం, నొప్పి పూర్తిగా తగ్గే వరకు వారిని ఎక్కువగా ఆడుకోనివ్వకండి. బయటకు వెళ్లనివ్వకండి. ఒకవేళ వారిని ఆడుకోనిస్తే జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు చెవులు కుట్టిన దగ్గర మచ్చ ఏర్పడవచ్చు. అలా వచ్చినప్పుడు నిపుణులను సంప్రదించడం మంచిది.   

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
School Bag: పిల్లలకు ఎలాంటి స్కూల్ బ్యాగ్ తీసుకోవాలో తెలుసా?
Recommended image2
Parenting tips: పేరెంట్స్.. కూతుర్లకు చెప్పకూడని విషయాలెంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved