MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలి.. బ‌స్సులో మ‌హిళ‌ను అస‌భ్య‌క‌రంగా తాకుతూ, వైర‌ల్ వీడియో

ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలి.. బ‌స్సులో మ‌హిళ‌ను అస‌భ్య‌క‌రంగా తాకుతూ, వైర‌ల్ వీడియో

Viral Video: స‌మాజంలో జ‌రుగుతోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా లేద‌నిపించ‌క‌మాన‌దు. కొంద‌రు చేసే నీచ‌మైన ప‌నులు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే ఉంటున్నాయి. తాజాగా కేర‌ళ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 06 2025, 08:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ‌స్సులో లైంగింక వేధింపులు
Image Credit : asianetnewsable/Instagram

బ‌స్సులో లైంగింక వేధింపులు

కేరళ రాష్ట్ర రాజధాని తిరువ‌నంత‌పురంలో ఓ మహిళ బస్సులో లైంగిక వేధింపులకు గురైంది. అయితే భయపడకుండా ఆ మహిళ స్వయంగా వీడియో రికార్డ్ చేసి దోషిని బహిర్గతం చేసింది. ఈ ఘటనను బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులు చూస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బస్సులో జరిగిన ఘటన
Image Credit : asianetnewsable/Instagram

బస్సులో జరిగిన ఘటన

తిరువనంత‌పురంలోని ఒక పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పక్కన కూర్చున్న వ్యక్తి అసభ్యంగా తాకాడు. ఆ వ్యక్తి ప్రవర్తన చూసి మహిళ వెంటనే తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. త‌ర్వాత‌ అందరి ముందే అతడిని ప్రశ్నించింది. కానీ ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు.

Related Articles

Related image1
టాటా నుంచి బైక్స్ వ‌చ్చేస్తున్నాయా.? రూ. 55 వేల‌కే 120 సీసీ అంటూ..
Related image2
చీమలకు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌.. కామెడీగా ఉన్నా మ్యాట‌ర్‌ చాలా సీరియ‌స్
35
సోషల్ మీడియాలో ఆగ్రహం
Image Credit : Wikipedia

సోషల్ మీడియాలో ఆగ్రహం

సోష‌ల్ మీడియాలో ఈ వీడియోని చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మహిళ ధైర్యాన్ని ప్రశంసించగా, పక్కన ఉన్న ప్రజలు స్పందించకపోవడాన్ని విమర్శించారు. “అంత‌ మంది ఉన్న బస్సులో ఇలా వేధిస్తున్నాడంటే, అతను ఇప్పటికే అలవాటు పడ్డ వాడే” అంటూ చాలామంది మండిపడ్డారు. ఇక “అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, బస్సులో ఉన్నవాళ్లంతా నిశ్శబ్దంగా చూడటం సిగ్గుచేటు” అని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

45
న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే కష్టాలు
Image Credit : X

న్యాయం కోసం మహిళలు ఎదుర్కొనే కష్టాలు

ఈ ఘటన మరోసారి మహిళలు న్యాయం కోసం ఎదుర్కొనే కష్టాలను గుర్తు చేసింది. చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ, “భారతదేశంలో లైంగిక వేధింపుల కేసులు ఫైల్ చేయడం చాలా కష్టం. పోలీసులు, సమాజం రెండూ బాధితురాలినే ప్రశ్నిస్తాయి” అన్నారు. మ‌రికొంద‌రు “మహిళ ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే ఈ మహిళ వీడియో తీసింది” అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asianet News English (@asianetnewsable)

55
అరెస్ట్ చేయాలంటూ..
Image Credit : Getty

అరెస్ట్ చేయాలంటూ..

వీడియోలో స్పష్టంగా సాక్ష్యం ఉన్నప్పటికీ, మహిళ పోలీస్ ఫిర్యాదు చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. చాలా మంది సోషల్ మీడియా యూజ‌ర్లు ఆ వ్యక్తిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇలాంటి ఘటనలు ఆగవు” అని వ్యాఖ్యానించారు. ఇక మ‌రికొంద‌రు మాత్రం ఇలాంటి వారిని న‌డి రోడ్డుపై చెప్పుతో కొట్టాల‌ని కామెంట్స్ చేస్తున్నారు.

సమాజానికి సందేశం

ఈ సంఘటన కేవలం ఒక బస్సులో జరిగిన లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, సమాజం మౌనం ఎలా నేరస్తులకు బలం ఇస్తుందో కూడా చెబుతోంది. బాధితురాలు సాక్ష్యాన్ని సేకరించి తన ధైర్యాన్ని చూపించినా, ఆ బస్సులో ఉన్న వారంతా నిశ్శబ్దంగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ స్పందించడం, న్యాయం సాధించే దిశగా సహాయం చేయడం సమాజపు బాధ్యతగా మారాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
Recommended image2
Now Playing
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
Recommended image3
Now Playing
నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
Related Stories
Recommended image1
టాటా నుంచి బైక్స్ వ‌చ్చేస్తున్నాయా.? రూ. 55 వేల‌కే 120 సీసీ అంటూ..
Recommended image2
చీమలకు భ‌య‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హిళ‌.. కామెడీగా ఉన్నా మ్యాట‌ర్‌ చాలా సీరియ‌స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved