MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • Viral Video: పార్కులో ప్రేమ జంట చేసిన ప‌నికి అంతా షాక్‌.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: పార్కులో ప్రేమ జంట చేసిన ప‌నికి అంతా షాక్‌.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: ప్రేమ జంట‌లు పార్కుల్లో సంద‌డి చేస్తార‌న్న విష‌యం తెలిసిందే. అయితే సాధార‌ణంగా ముద్దు, ముచ్చ‌ట్లు లాంటి సన్ని వేశాలు క‌నిపిస్తాయి. కానీ పార్కులో జంట చేసిన ప‌ని మాత్రం అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 12 2025, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పార్కులో ఊహించ‌ని సంఘ‌ట‌న
Image Credit : Generated by google gemini AI

పార్కులో ఊహించ‌ని సంఘ‌ట‌న

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని దావణగెరె ప‌ట్ట‌ణంలో ఉన్న వాటర్ ట్యాంక్ పార్క్‌లో ఓ యువకుడు–యువతి మధ్య జరిగిన గొడవ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఇలాంటి ప్రదేశాల్లో జంటలు ప్రేమగా మాట్లాడుకుంటూ గడపడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డబ్బు వివాదమే కారణం
Image Credit : sathish_kandagalpura/Instagram

డబ్బు వివాదమే కారణం

ఈ గొడవకు కారణం ఆర్థిక సమస్య అని చెబుతున్నారు. హుబ్లీకి చెందిన యువకుడు, హరపనహళ్లి ప్రాంతానికి చెందిన యువతితో గ‌త కొన్ని రోజులుగా స్నేహం చేస్తున్నాడు. ఈ స్నేహం ప్రేమ‌గా మారిన క్ర‌మంలో ఆమెను న‌మ్మించి ఆమె ఆభరణాలను త‌నాకా పెట్టి ప్రైవేట్ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకున్నాడని సమాచారం. యువకుడు రుణం చెల్లించినా, ఆ డబ్బు తన దగ్గరకు రాలేదని యువతి ఆరోపించడంతో వాగ్వాదం మొదలైంది.

Related Articles

Related image1
3D Printing: మీకు కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలని ఉందా.? సింపుల్ స్టెప్స్‌తో తెలుసుకోండి
Related image2
Chanakya niti: కొత్త‌గా వ్యాపారం మొద‌లు పెడుతున్నారా? చాణక్య చెప్పిన ఈ విష‌యాలు పాటిస్తే విజయం మీదే
34
వాగ్వాదం నుంచి ఘర్షణ
Image Credit : sathish_kandagalpura/Instagram

వాగ్వాదం నుంచి ఘర్షణ

ప్రజల ముందే మాటల తూటాలు తీవ్రంగా మారాయి. చివరికి ఇద్దరూ ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో యువకుడు యువతిని జుట్టు పట్టుకుని దాడి చేయడానికి యత్నించాడు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిలో ఆందోళన కలిగించాయి.

44
వీడియో వైరల్
Image Credit : sathish_kandagalpura/Instagram

వీడియో వైరల్

స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్దిసేపట్లోనే వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యి చర్చనీయాంశమైంది. ఈ ఘటన దావణగెరె బడావానే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, పబ్లిక్ ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చట్టం, క్రమశిక్షణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sathish Kumar (@sathish_kandagalpura)

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather: 125 ఏళ్లలో చూడని విపత్తు.. మైండ్ బ్లాకింగ్ హిట్.. ఐఎండీ షాకింగ్ వెదర్ వార్నింగ్
Recommended image2
భార‌తీయులు ఆ దేశంలో వీసా లేకుండా ప్ర‌యాణం.. మోదీ ప‌ర్య‌ట‌న‌లో నేప‌థ్యంలో
Recommended image3
Now Playing
Nepal flash flood Update: నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెళ్లు
Related Stories
Recommended image1
3D Printing: మీకు కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలని ఉందా.? సింపుల్ స్టెప్స్‌తో తెలుసుకోండి
Recommended image2
Chanakya niti: కొత్త‌గా వ్యాపారం మొద‌లు పెడుతున్నారా? చాణక్య చెప్పిన ఈ విష‌యాలు పాటిస్తే విజయం మీదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved