విస్తుపోయే వికాస్ దూబే ఆదాయం: ఎలా ఖర్చు చేసేవాడో.....

First Published 14, Jul 2020, 3:50 PM

పోలీసుల చేతిలో హతమైన ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దూబే నెలకు కోటి రూపాయల దాకా సంపాదించేవాడని ఈడీ వర్గాలు చెబుతున్నాయి

<p style="text-align: justify;">పోలీసుల చేతిలో హతమైన ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దూబే నెలకు కోటి రూపాయల దాకా సంపాదించేవాడని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. </p>

పోలీసుల చేతిలో హతమైన ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. వికాస్ దూబే నెలకు కోటి రూపాయల దాకా సంపాదించేవాడని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

<p style="text-align: justify;">వికాస్ దూబేకు మద్యం సేవించే అలవాటు లేదు. పైగా అతి సాధారణమైన జీవితం గడపడానికే అతను ఇష్టపడేవాడు. ఖరీదైన దుస్తులు కూడా ధరించేవాడు కాడు. విదేశీ ప్రయాణాలకు కూడా అతను దూరం. అతని జీవిత విధానాన్ని చూస్తే దూబే అన్ని డబ్బులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదు. దాంతో ఆ డబ్బంతా ఏమైందనే విషయంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. </p>

వికాస్ దూబేకు మద్యం సేవించే అలవాటు లేదు. పైగా అతి సాధారణమైన జీవితం గడపడానికే అతను ఇష్టపడేవాడు. ఖరీదైన దుస్తులు కూడా ధరించేవాడు కాడు. విదేశీ ప్రయాణాలకు కూడా అతను దూరం. అతని జీవిత విధానాన్ని చూస్తే దూబే అన్ని డబ్బులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదు. దాంతో ఆ డబ్బంతా ఏమైందనే విషయంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. 

<p style="text-align: justify;">వికాస్ దూబే ఖాతాల్లో డబ్బులు కూడా ఉన్నట్లు తేలలేదు. వికాస్ దూబే బ్యాంక్ ఖాతాతో పాటు అతని సన్నిహితుల బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వికాస్ దూబే ఏదైనా వ్యాపారం చేశాడా అనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. </p>

వికాస్ దూబే ఖాతాల్లో డబ్బులు కూడా ఉన్నట్లు తేలలేదు. వికాస్ దూబే బ్యాంక్ ఖాతాతో పాటు అతని సన్నిహితుల బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వికాస్ దూబే ఏదైనా వ్యాపారం చేశాడా అనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. 

<p>यह वह तस्वीर जब विकास दुबे को ले जाते वक्त पुलिस की गाड़ी कानपुर टोल नाके से 25 किलोमीटर दूर पलट गई।</p>

यह वह तस्वीर जब विकास दुबे को ले जाते वक्त पुलिस की गाड़ी कानपुर टोल नाके से 25 किलोमीटर दूर पलट गई।

loader