వ్యాక్సిన్ నిర్ణయాలు : కేంద్రానికి సుప్రీం మొట్టికాయలు..

First Published May 31, 2021, 2:43 PM IST

సుప్రీంకోర్టు కేంద్రానికి మరోసారి మొట్టికాయలు వేసింది.  కోవిడ్ టీకా విధానం గురించి పలు కఠినమైన ప్రశ్నలు సంధించింది. టీకా డ్రైవ్‌ లోని అనేక లోపాలను ప్రస్తావిస్తూ.. ధరల్లో అవకతవకలు, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్ నిల్వలు.. గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందకపోవడం మీద విమర్శలు గుప్పించింది.