సైకిల్ నుంచి కింద పడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్.. భక్తుడి వేషంలో వైరల్....

First Published Feb 4, 2021, 1:06 PM IST

బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ సుప్రీం అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎప్పుడూ తన విచిత్ర వేషధారణతో వార్తల్లో నిలుస్తుంటాడు. చిత్ర విచిత్ర వేషధారణలతో అందర్నీ అలరించడమే కాకుండా భక్తి భావాన్ని ప్రకటించుకోవడంలో ముందుంటారు తేజ్ ప్రతాప్ యాదవ్.