Salary Hike 40% జీతాలు హైక్! ఎవరెవరికంటే..
కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు జీతాల పెరుగుదల భారీగా ఉండనుంది. టెక్నాలజీ, లీడర్‌షిప్ రోల్స్‌లో ఉన్నవారికి ఈ సంవత్సరం జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సగటున 6-15% పెరుగుదల ఊహించినప్పటికీ, AI, ML వంటి రంగాలలో 40% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
14

జీతం పెరుగుదల
టెక్నాలజీ, లీడర్‌షిప్ రోల్స్‌లో పనిచేసేవారికి, ఈ సంవత్సరం జీతం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థల్లో జీతం పెరుగుదల ఈ సంవత్సరం 6-15% వరకు ఉండవచ్చని సమాచారం.
24
ఎంత శాతం జీతం పెరుగుదల?
భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ ఇటీవలి నెలల్లో బాాగా బలపడింది. 2024 ప్రారంభంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా, భారతదేశంలో వార్షిక జీతం పెరుగుదల 6-15% వరకు ఉంటుంది.
34
30-40% వరకు పెరుగుదలా?
AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ వంటి రంగాలలో నిపుణులకు, ఈ పెరుగుదల 30-40% వరకు ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
44
సగటు జీతం పెరుగుదల
ఈ సంవత్సరం సగటు జీతం పెరుగుదల 6-15% వరకు ఉంటుంది, సగటు పెరుగుదల 9% ఉంటుంది. అయితే, పరిశ్రమ, నైపుణ్యాలను బట్టి ఈ తేడా ఉంటుంది.
Latest Videos