MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • TVK Vijay : విజయ్ సీఎం అయితే.. డిప్యూటీ సీఎం అయ్యేదెవరు..?

TVK Vijay : విజయ్ సీఎం అయితే.. డిప్యూటీ సీఎం అయ్యేదెవరు..?

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ ను కాదని విజయ్ కి పట్టం కట్టారు తమిళ ప్రజలు… ఆయన సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిప్యూటీ సీఎం అయ్యేదెవరు..?

2 Min read
Author : Arun Kumar P
Published : May 04 2026, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వమేనా..?
Image Credit : X/ TVKPartyHQ

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వమేనా..?

Tamilnadu Assembly Election Results 2026 : ఎవరూ ఊహించనివిధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ విజయం దిశగా దూసుకెళుతున్నాడు... ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే అతడు అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం) సింగిల్ లో మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా సీట్లు సాధించకున్నా అన్నా డిఎంకే (AIADMK) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టివికే, అన్నాడిఎంకే సంకీర్ణ ప్రభుత్వం...
Image Credit : ANI

టివికే, అన్నాడిఎంకే సంకీర్ణ ప్రభుత్వం...

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోవడం ఖాయం. కానీ ఆయన ఎవరి సపోర్ట్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) తోనే తమ పోటీ అని విజయ్ ప్రకటించాడు... స్టాలిన్ ను ప్రధాన ప్రత్యర్థిగా పేర్కొన్నాడు. కాబట్టి డిఎంకేతో కలిసే అవకాశాలే లేవు.

టివికే అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా హంగ్ పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే సీన్ లోకి బిజెపి ఎంటర్ అవుతుంది... మొదటిస్థానంలో ఉన్న టివికే, రెండోస్థానంలోని అన్నాడిఎంకే పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశాలుంటాయి. ఇలా విజయ్ అధికారాన్ని ఏర్పాటుచేయవచ్చు... ఈ సంకీర్ణ ప్రభుత్వంతో బిజెపికి తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది.

Related Articles

Related image1
Now Playing
Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu
Related image2
Now Playing
TVK Party Vijay: టివికె పార్టీ గుర్తు ఆవిష్కరణలో దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
34
సీఎం పదవి విజయ్ దే.. డిప్యూటీ సీఎం ఎవరు..?
Image Credit : PTI

సీఎం పదవి విజయ్ దే.. డిప్యూటీ సీఎం ఎవరు..?

తమిళనాడులో టివికే, అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటయితే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. అన్నాడిఎంకే పార్టీకి డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చు... అంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మంత్రిపదవులు కూడా పంచుకునే అవకాశాలుంటాయి.

ప్రస్తుతం విజయ్ పోటీచేసిన రెండు స్థానాలు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నాడు. అతడి పార్టీ TVK కూడా ఏకంగా 100 నియోజకవర్గాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో అన్నాడిఎంకే, మూడో స్థానంలో డిఎంకే కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుండే మళ్లీ పోటీచేశారు... ప్రస్తుతం ఆయన ముందంజలో ఉన్నారు.

44
విజయ్ నివాసం వద్ద భద్రత పెంపు..
Image Credit : Asianet News

విజయ్ నివాసం వద్ద భద్రత పెంపు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పలితాలు వెలువడుతున్నవేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ విజయం ఖాయంగా కనిపించడంలో అప్పుడే టివికే శ్రేణులు సంబరాలు మొదలుపెట్టాయి... విజయ్ ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ జెండాలు పట్టుకునివచ్చి విజయ్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నాడు... బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు... బందోబస్తును మరింత పెంచారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Recommended image2
దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu
Recommended image2
Now Playing
TVK Party Vijay: టివికె పార్టీ గుర్తు ఆవిష్కరణలో దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved