MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే ఈజీగా రూ.35,00,000 పొందవచ్చు.. ఏం చేయాలో తెలుసా?

మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే ఈజీగా రూ.35,00,000 పొందవచ్చు.. ఏం చేయాలో తెలుసా?

SBI Bank Loan : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగివున్న కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే ఏకంగా రూ.35 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకొండి. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 12 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్
Image Credit : Getty

ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' (RTXC) అనే కొత్త డిజిటల్ లోన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద యోనో యాప్ (Yono App) ద్వారా పేపర్‌లెస్ పద్ధతిలో రూ. 35 లక్షల వరకు తక్షణ వ్యక్తిగత రుణం పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంట్లో కూర్చునే లక్షల్లో లోన్ పొందండిలా...
Image Credit : Getty

ఇంట్లో కూర్చునే లక్షల్లో లోన్ పొందండిలా...

SBI అందించే 'రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్' (RTXC) పథకం పూర్తిగా డిజిటల్ ప్రక్రియ. బ్యాంకుకు వెళ్లకుండా, పేపర్‌వర్క్ లేకుండా YONO యాప్ ద్వారా నిమిషాల్లో లోన్ పొందొచ్చు. ఆధార్, OTPతో ఇ-సైన్ చేసి దరఖాస్తును పూర్తి చేయవచ్చు.

Related Articles

Related image1
Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Related image2
Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
35
మీకు ఈ అర్హతలుంటే చాలు... రూ.35 లక్షల వరకు లోన్
Image Credit : Groww

మీకు ఈ అర్హతలుంటే చాలు... రూ.35 లక్షల వరకు లోన్

అయితే ఇది ఎస్బిఐలో బ్యాంక్ అకౌంట్ కలిగిన కస్టమర్లందరికీ వర్తించదు. కేవలం స్టేట్ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగివుండి, నెలకు రూ.15,000 ఆదాయం, మంచి సిబిల్ స్కోర్ ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగులు మాత్రమే అర్హులు. EMIలు 50-60% మించకూడదు.

45
నిమిషాల్లో మీ అకౌంట్లోకి డబ్బులు
Image Credit : Pixabay

నిమిషాల్లో మీ అకౌంట్లోకి డబ్బులు

ఈ లోన్ వడ్డీ రేటు 2 ఏళ్ల MCLR (Marginal Cost of Funds Based Lending Rate) తో ముడిపడి, స్థిరంగా ఉంటుంది. సిబిల్ చెకింగ్ నుంచి అప్రూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లో వేగంగా జరిగి, డబ్బు వెంటనే అకౌంట్‌లోకి వస్తుంది.  

55
మీరు వెంటనే డబ్బులు పొందే చిట్కాలు..
Image Credit : Gemini

మీరు వెంటనే డబ్బులు పొందే చిట్కాలు..

అత్యవసరంగా డబ్బులు అవసరమైన ఉద్యోగులు ఈ లోన్ ను పొందవచ్చు. వ్యక్తిగత అత్యవసర అవసరాలతో పాటు ఎలాంటి ఖర్చులకోసం అయినా ఈ డబ్బులు వాడుకోవచ్చు. కనీసం రూ.1,00,000 నుండి రూ.35,00,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ డబ్బులను 6 నెలల నుండి 6 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించవచ్చు. మీకు ఎస్బిఐలో శాలరీ అకౌంట్ ఉందా..? అయితే ఈ లోన్ కు మీరు అర్హులో కాదో తెలుసుకొండి. పూర్తి వివరాలకు బ్యాంకు సైట్ చూడండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
వ్యాపారం
యుటిలిటీ
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Related Stories
Recommended image1
Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Recommended image2
Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved