MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• బ్లాక్ ఫంగస్ : వాడిన మాస్కునే.. మళ్లీ వాడితే డేంజర్ లో పడ్డట్టే.. ఎయిమ్స్

బ్లాక్ ఫంగస్ : వాడిన మాస్కునే.. మళ్లీ వాడితే డేంజర్ లో పడ్డట్టే.. ఎయిమ్స్

ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకుండా మళ్లీ, మళ్లీ వాడడం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండడం ఇవే బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలని ఢిల్లీలోని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 Min read
Bukka Sumabala
Published : May 22 2021, 02:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకుండా మళ్లీ, మళ్లీ వాడడం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండడం ఇవే బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలని ఢిల్లీలోని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకుండా మళ్లీ, మళ్లీ వాడడం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండడం ఇవే బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలని ఢిల్లీలోని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకుండా మళ్లీ, మళ్లీ వాడడం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండడం ఇవే బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలని ఢిల్లీలోని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

210

ముకోర్మైకోసిస్ బారిన పడిన చాలా మంది రోగులను పరిశీలించిన తరువాత.. వీరు చాలా కాలం పాటు మాస్కులును ఉతకకుండా, శుభ్రం చేయకుండా ధరించడం, గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉన్నవారేనని తేలిందని అనేక ప్రముఖ ఆసుపత్రుల వైద్య నిపుణులు వెల్లడించారు.

310

మరోవైపు, చాలా మంది వైద్య నిపుణులు ఇటువంటి వాదనలకు సరైన క్లినికల్ ఆధారాలు లేవంటున్నారు. అయితే ముఖ్యంగా అడ్డగోలుగా స్టెరాయిడ్ల వాడకం వల్లే బ్లాక్ ఫంగస్ రావడానికి ప్రధాన కారణం అని.. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ సురేష్ సింగ్ నరుకా అన్నారు.

410

ఇక రోండో కారణం మాస్కులు శుభ్రం చేయకుండా ఎక్కువ సమయం ధరించడం లేదా గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో, చీకటి రూంలలో, అపరిశుభ్రమైన పరిసరాలు బ్లాక్ ఫంగస్ కు కారణమవుతున్నాయని ఆయన అన్నారు.

510

బ్లాక ఫంగస్ బారిన పడిన వారిలో చాలామంది సొంతంగా స్టెరాయిడ్లు వాడి, ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయిన తరువాత హాస్పిటల్స్ కు రావడంతో ఈ వ్యాధి బారిన పడినట్టు తేలిందన్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న వారిలో, కరోనా నుంచి కోలుకున్నవారిలో కనిపించడానికి కారణం ఇదేనన్నారు.

610

దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...

- ఆక్సీజన్ కాన్ సంట్రేటర్లు ఉపయోగించేవారు తరచుగా హ్యూమిడిఫైయర్లను శుభ్రపరుచుకోవాలి. లేదా తరచుగా వాటిని మారుస్తుండాలి.

- హ్యుమిడిఫయర్ బాటిల్ లో సాధారణ సెలైన్ ను వాడొచ్చు. దీన్ని ప్రతిరోజూ మారుస్తుండాలి.

- మాస్కులను రోజూ డిస్ ఇన్ ఫెక్టెడ్ చేయాలి.

- స్టెరాయిడ్లు తీసుకునే వారు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటుండాలి.

710

‘కరోనా పేషంట్లకు ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్లు వాడడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. మామూలు తేలికపాటి మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడితే సరిపోతుంది. ఒక డేటా ప్రకారం స్టెరాయిడ్లు 5-10 రోజుల వరకు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇస్తున్నట్లైతే అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి, తరువాత వాటిని నియంత్రించడం కష్టమవుతుంది’ అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా  అన్నారు,

810

ఇంతకీ ముకోర్మైకోసిస్ అంటే ఏమిటి?

బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలువబడే ముకోర్మైకోసిస్ అరుదైన, ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ముకోర్ అనే ఫంగస్ వల్ల వస్తుంది, తడి ఉపరితలాలపై కనిపిస్తుంది.

COVID-19 నుంచి కోలుకున్న వారిలో మ్యూకోమైకోసిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది అంధత్వం లేదా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుందని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.

910

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గత వారం విలేకరుల సమావేశంలో పెరిగిన సంఘటనలను వివరిస్తూ... “ఇంతకుముందు, డయాబెటిస్ మెల్లిటస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో ముకోర్మైకోసిస్ సాధారణంగా కనిపించేది. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు అసాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కీమోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి జరిగినవారిలో, రోగనిరోధక మందులు తీసుకునేవారిలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు COVID-19, దాని చికిత్స కారణంగా, కేసుల సంఖ్య పెరుగుతోంది. ఎయిమ్స్‌లోనే 20 కి పైగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కేసులు ఉన్నాయి, వీరంతా COVID పాజిటివ్ నుంచి కోలుకున్నవారే. చాలా రాష్ట్రాల్లో 400 నుండి 500 కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ కోవిడ్ కేసులే” అన్నారు.

1010

బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన చిన్న లక్షణాలకు కూడా అశ్రద్ధ చేయవద్దని వారు చెబుతున్నారు. అవేంటంటే..

- కళ్ళు, ముక్కు చుట్టూ నొప్పి, ఎరుపు,
- తేలికపాటి,సాధారణ జ్వరం
- ముక్కు నుండి రక్తస్రావం, సైనస్  లేదా ముక్కులో ఇబ్బంది
- తలనొప్పి, దగ్గు, ఊపిరిలో ఇబ్బంది, రక్తం వాంతులు, మానసిక స్థితి మార్చడం, పాక్షిక దృష్టి కోల్పోవడం.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved