MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • బి అలర్ట్: ఏప్రిల్ 10లోపు ఇలా చేయలేదో ఈ బ్యాంక్ అకౌంట్ క్లోజ్!

బి అలర్ట్: ఏప్రిల్ 10లోపు ఇలా చేయలేదో ఈ బ్యాంక్ అకౌంట్ క్లోజ్!

మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఇంకా KYC సమర్పించలేదా?  RBI మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 10వ తేదీలోగా కేవైసి సమర్పించకపోతే ఖాతాలు మూసివేయబడవచ్చు. కాబట్టి వెంటనే సంబంధిత పత్రాలను తీసుకెళ్లి కేవైసి సమర్పించండి. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 08 2025, 11:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Punjab National Bank

Punjab National Bank

కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలోపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ కలిగివున్న ఖాతాదారులు కేవైసి పూర్తిచేయాలి.  లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కొత్త మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. నిర్దిష్ట పత్రాన్ని సమర్పించడానికి గడువు నిర్ణయించబడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Punjab National Bank

Punjab National Bank

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఓ నియమాన్ని తప్పకుండా పాటించాలి. వెంటనే వారు బ్యాంకులో ప్రత్యేక పత్రాన్ని సమర్పించాలి... ఈమేరకు ఆర్బిఐ కొత్త నియమాలను జారీ చేసింది. గతంలో కేవైసి సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31 గా నిర్ణయించారు. ఆ తర్వాత ఏప్రిల్ 10ని చివరి తేదీగా ప్రకటించారు.

34
Punjab National Bank

Punjab National Bank

దేశవ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లకు ఈ సూచన ఇవ్వబడింది. దీనికి సంబంధించి మీకు బ్యాంక్ నుండి ఏదైనా మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సమీప శాఖను సంప్రదించండి.

44
Punjab National Bank

Punjab National Bank

త్వరగా కేవైసి సమర్పించండి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. మీరు కేవైసి సమర్పించకపోతే మీ బ్యాంక్ ఖాతా మూసివేయబడవచ్చు. కాబట్టి దీన్ని త్వరగా చేయండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved