MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • National
  • భారత్ తో సహా... ఈ ఐదు దేశాల్లో అత్యాచార కేసుల్లో దోషులకు శిక్షపడే రేటు ఎంతుందో తెలుసా..?

భారత్ తో సహా... ఈ ఐదు దేశాల్లో అత్యాచార కేసుల్లో దోషులకు శిక్షపడే రేటు ఎంతుందో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర సమస్యగా మారింది.  చాలా దేశాల్లో దోషులకు శిక్ష పడటం పెద్ద సవాలుగా మారింది. భారత్ సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. భారత్ తో సహా ఏ దేశంలో ఎలా వుందో చూద్దాం.  

1 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 23 2024, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
న్యాయం కోసం పోరాటం

న్యాయం కోసం పోరాటం

నిర్భయ, కథువా ఘటనలు మరిచిపోకముందే కోల్ కతా డాక్టర్ పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా దేశంలో అత్యాచార ఘటనలు వెలుగుచూసిన ప్రతిసారీ ప్రతిసారీ న్యాయంకోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు మహిళలపై అత్యాచారం, వేధింపులు ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత్ లో

భారత్ లో

భారతదేశంలో అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షపడేరేటు కేవలం 27%-28% శాతంగా వుంది. (2018-2022 వరకు ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం)  

36
ఇంగ్లాండ్ లోనూ దారుణం

ఇంగ్లాండ్ లోనూ దారుణం

భారత్ లోనే కాదు ఇంగ్లాండ్‌లో కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. 2022 నాటి గణాంకాల ప్రకారం, అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. యుకెలో నమోదైన కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 1.3%గా ఉంది. అయితే కోర్టుకు వెళ్లే కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 65%గా ఉంది.

46
అమెరికాలో పరిస్థితి

అమెరికాలో పరిస్థితి

అమెరికాలో కోర్టుకు చేరుకున్న అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 57 శాతం. అయితే చాలా కేసులు కోర్టుకు చేరవని భావిస్తున్నారు.

56
స్వీడన్ లోనూ సమస్యే

స్వీడన్ లోనూ సమస్యే

యూరోపియన్ దేశమైన స్వీడన్‌లో అత్యాచార కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక్కడ అత్యాచారాల నివేదిక రేటు అత్యధికంగా ఉంది, అయినప్పటికీ దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది, దాదాపు 12 శాతం నిందితులకే ఇక్కడ శిక్షలు పడుతున్నాయని  నిపుణుల అభిప్రాయం.

66
జర్మనీలోనూ ఇదే పరిస్థితి

జర్మనీలోనూ ఇదే పరిస్థితి

జర్మనీలో కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది, దాదాపు 8-10 శాతం మాత్నమే నిందితులకు శిక్ష పడుతోంది.  ఇక్కడ కూడా బాధితులు సామాజిక నిందకు భయపడుతున్నారు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: 8వ పే కమిషన్ వస్తే పెన్షన్ 50 శాతం పెరగడం పక్కానా? జీతాలు డబుల్?
Recommended image2
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image3
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved