భారత నూతన రాష్ట్రపతిగా గిరిజన మహిళ... ద్రౌపది ముర్ముకు అభినందనల వెల్లువ (ఫోటోలు)
న్యూడిల్లీ : భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికయిన ద్రౌపది ముర్ముకు ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో విజయం సాధించిన ద్రౌపది ముర్ము ఇంట సందడి నెలకొంది. విజయం ఖరారు కావడంతో ముర్ముకు కూతురు స్వీట్ తినిపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయాధ్యక్షులు నడ్డా, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులు ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపి మిఠాయిలు తినిపించారు. అలాగే దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు, గిరిజన ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు.

droupadi murmu
భారత రాష్ట్రపతిగా ఎన్నికయిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము... ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్ సభ స్పీకర్, ఇతరులు