పదేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన పతంగి.. పేడకుప్పలో పడి, ఊపిరాడక...
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది పతంగులే.. పిల్లలనుండి పెద్దల వరకు ఎంతో సంతోషంలో పతంగులు ఎగరేస్తుంటారు. అయితే ఈ సంతోషం కొన్ని సార్తు విషాదానికి దారి తీస్తుంటుంది.

అలా ఈ యేడు దేశవ్యాప్తంగా పంతంగులు ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు చాలామందే చనిపోయారు. తాజాగా ఓ పదేళ్ల బాలుడు పేడకుప్పలో పడి ఊపిరాడక చనిపోయాడు.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది.

షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు.

ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ఆ తర్వాత బిల్డింగ్ దగ్గర క్రేన్ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ లో కూడా ఇలాంటిదే ఓ విషాద ఘటన జరిగింది. పతంగి ఎగరేస్తూ ముషీరాబాద్ టీఆర్ఎస్ నేత బంగారు కృష్ణ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి నేరుగా ఇంటి గేట్ ఊచలపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించే లోగానే అప్పటికే ఆయన మరణించారు. ఈ ఘటన ముషీరాబాద్ లో కలకలం రేపింది.

గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగింది. బైక్ పై వెడుతున్న సమయంలో ప్రణయ్ అనే యువకుడి మెడకు పదునైన పతంగి మాంజా దారం చుట్టుకుంది. ప్రణయ్ గొంతును మాంజా దారం కోసేసింది. క్షణాల్లోనే బైక్‌పై నుంచి కిందపడి చనిపోయాడు.