MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!

Petrol Price : హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి పెద్ద నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.95 నుంచి రూ.107 మధ్య ఉంది. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ప్రజలు లీటర్ పెట్రోల్‌ను 200 రూపాయలకు కొనాల్సి వస్తోంది. ఆ రాష్ట్రమేదో తెలుసా? 

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 13 2026, 09:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లీటర్ పెట్రోల్ 200 రూపాయలు... ఎక్కడో తెలుసా?
Image Credit : ANI

లీటర్ పెట్రోల్ 200 రూపాయలు... ఎక్కడో తెలుసా?

రూ.100-110కి దొరికే పెట్రోల్ రూ.200 అయితే ఎలా ఉంటుంది? మణిపూర్‌లో ఇదే జరుగుతోంది. అక్కడ లీటర్ పెట్రోల్‌ను 200 రూపాయలకు అమ్ముతున్నారు. దీనికోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడడమో లేదా బ్లాక్‌లో కొనడమో చేస్తున్నారు.

25
పెట్రోల్ పంపులో బంద్...
Image Credit : ANI

పెట్రోల్ పంపులో బంద్...

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో ఒక పెట్రోల్ పంపుపై బాంబు పేలుడు జరిగింది. దీని తర్వాత మణిపూర్ పెట్రోలియం డీలర్స్ ఫ్రాటర్నిటీ (MPDF) లోయ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోల్ పంపులను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

Related Articles

Related image1
Petrol Pump Cost: మనదేశంలో పెట్రోల్ పంప్ పెట్టేందుకు అయ్యే ఖర్చు ఎంత? ఏ అర్హత ఉండాలి?
Related image2
Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
35
పెట్రోల్ డీలర్ల నిరవధిక సమ్మె
Image Credit : ANI

పెట్రోల్ డీలర్ల నిరవధిక సమ్మె

మణిపూర్ పెట్రోలియం డీలర్స్ ఫ్రాటర్నిటీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ దొరక్క అవసరమైన పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. కొందరు పంపుల వాళ్లు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు.

45
మణిపూర్‌ ప్రజల నిస్సహాయత
Image Credit : ANI

మణిపూర్‌ ప్రజల నిస్సహాయత

మణిపూర్‌లో ప్రజలు లీటర్ పెట్రోల్‌ను బ్లాక్‌లో 200 రూపాయలకు కొంటున్నారు. రాష్ట్రంలో చాలా పెట్రోల్ పంపులు మూసి ఉన్నాయి. తెరిచి ఉన్న కొన్ని రిస్క్ తీసుకుని బ్లాక్‌లో పెట్రోల్ అమ్ముతున్నాయి… దిక్కులేని పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. 

55
పెట్రోల్ కోసం రెట్టింపు ధర
Image Credit : ANI

పెట్రోల్ కోసం రెట్టింపు ధర

ఒకవైపు పెట్రోల్ డీలర్ల నిరవధిక బంద్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా పెట్రోల్ దొరికితే దానికి రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం పెట్రోల్ డీలర్స్ తో చర్చలు జరిపి బంకులు ఓపెన్ అయ్యేలా చూడాలని… అప్పుడే ఈ దోపిడీ ఆగుతుందని ప్రజలు వాపోతున్నారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu
Recommended image2
US Israel Iran Conflict : హర్మూజ్‌ దెబ్బ.. భారత్‌లో పెట్రోల్ రూ. 200 దాటుతుందా?
Recommended image3
Now Playing
Ayatollah Ali Khamenei: బాంబు దాడిలో ఖమేనీ మృ*తి వెల్లువెత్తిన ఆందోళనలు| Asianet News Telugu
Related Stories
Recommended image1
Petrol Pump Cost: మనదేశంలో పెట్రోల్ పంప్ పెట్టేందుకు అయ్యే ఖర్చు ఎంత? ఏ అర్హత ఉండాలి?
Recommended image2
Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved