- Home
- National
- Smart TV: రూ. 38 వేలకే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అది కూడా LG కంపెనీ. కళ్లు చెదిరే ఫీచర్లు
Smart TV: రూ. 38 వేలకే 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. అది కూడా LG కంపెనీ. కళ్లు చెదిరే ఫీచర్లు
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద స్క్రీన్‌లలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఈకామర్స్ సంస్థలు సైతం స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందిస్తున్నారు. ఇలాంటి ఓ బెస్ట్ ఆఫర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో భారీ ఆఫర్
ఎల్జీ 50 ఇంచెస్‌తో ప్రీమియం 4కే స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 69,990గా ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో 43 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీ రూ. 39,990కే లభిస్తోంది. ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని దాదాపు రూ. 38 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
LG UA82 సిరీస్ 50 అంగుళాల (126 సెం.మీ.) 4K Ultra HD Smart webOS LED TV, ఆధునిక సాంకేతికతతో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ మోడల్ (50UA82006LA) లో α7 AI Processor 4K Gen8, 4K Super Upscaling, Dynamic Tone Mapping, HDR10 / HLG వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే FILMMAKER MODE తో సినిమాలు థియేటర్ స్థాయి క్వాలిటీలో కనిపిస్తాయి.
డిస్‌ప్లే టెక్నాలజీ, పిక్చర్ క్వాలిటీ:
* స్క్రీన్ సైజు: 50 అంగుళాలు
* రిజల్యూషన్: 4K Ultra HD (3840 x 2160)
* రిఫ్రెష్ రేట్: 60 Hz
* వైడ్ వ్యూయింగ్ యాంగిల్: 178 డిగ్రీలు
* α7 AI Processor 4K Gen8 తో డిస్‌ప్లే క్వాలిటీ మెరుగవుతుంది.
* HDR10 / HLG సపోర్ట్ తో కలర్ కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ అద్భుతంగా ఉంటాయి.
* 4K Expression Enhancer ద్వారా ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఆడియో ఫీచర్లు – డాల్బీ ఆట్మాస్ సౌండ్
* సౌండ్ అవుట్‌పుట్: 20 వాట్స్
* AI Sound Pro (Virtual 9.1.2 Up-mix) తో ఆడియో థియేటర్ స్థాయి అనుభవం.
* Dolby Atmos సపోర్ట్, స్పష్టమైన సౌండ్ కోసం క్లియర్ వాయిస్ ప్రో (ఆటో వాల్యూమ్ లెవలింగ్).
* ఏఐ ఆకోస్టిక్ ట్యూనింగ్, ఎల్జీ సౌండ్ సింక్, బ్లూటూత్ సరౌండ్ రడీ (2వే ప్లేబ్యాక్), WOW Orchestra వంటి ఫీచర్లు అందించారు.
ఇతర ఫీచర్లు
* ఆపరేటింగ్ సిస్టమ్: webOS 25
* వాయిస్ కంట్రోల్: LG ThinQ AI, ఏఐ చాట్‌బాట్, గూగుల్ అసిస్టెంట్, యాపిల్ ఏయిర్‌ప్లే2, హోమ్‌కిట్ సపోర్ట్.
* ALLM (Auto Low Latency Mode) – గేమింగ్ కోసం ప్రత్యేకం.
* ఈ టీవీలో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
* ఈ టీవీ Prime Video, Netflix, Disney+ Hotstar, Sony Liv, Zee5, Apple TV వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ, వారంటీ
* కనెక్టివిటీ: 3 HDMI పోర్టులు, 1 USB పోర్టు, Wi-Fi (Built-in), Bluetooth 5.0, Ethernet, RF Input, SPDIF.
* ఆస్పెక్ట్ రేషియో: 16:9.
* వారంటీ కొనుగోలు తేదీ నుంచి 1 సంవత్సరం స్టాండర్డ్ వారంటీ.