MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• గుడ్ న్యూస్ : దేశంలో లక్షకు తగ్గిన కొత్త కేసులు... పలురాష్ట్రాల ఆంక్షల్లో సడలింపులు...

గుడ్ న్యూస్ : దేశంలో లక్షకు తగ్గిన కొత్త కేసులు... పలురాష్ట్రాల ఆంక్షల్లో సడలింపులు...

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా ఈ రోజు 1.06 లక్షల కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 1.14 లక్షల వైరస్ కేసులతో పోల్చితే ఈ రోజు 12% తగ్గుదల కనిపిస్తోంది. గత రెండు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2.89 కోట్లుగా ఉంది.

3 Min read
Bukka Sumabala
Published : Jun 07 2021, 10:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా ఈ రోజు 1.06 లక్షల కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 1.14 లక్షల వైరస్ కేసులతో పోల్చితే ఈ రోజు 12% తగ్గుదల కనిపిస్తోంది. గత రెండు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2.89 కోట్లుగా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా ఈ రోజు 1.06 లక్షల కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 1.14 లక్షల వైరస్ కేసులతో పోల్చితే ఈ రోజు 12% తగ్గుదల కనిపిస్తోంది. గత రెండు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2.89 కోట్లుగా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశవ్యాప్తంగా ఈ రోజు 1.06 లక్షల కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 1.14 లక్షల వైరస్ కేసులతో పోల్చితే ఈ రోజు 12% తగ్గుదల కనిపిస్తోంది. గత రెండు నెలల్లో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలోని మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 2.89 కోట్లుగా ఉంది.

211

దేశవ్యాప్తంగా కరోనావైరస్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి...

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఈ రోజు నుంచి పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుందని వర్గాలు తెలిపాయి. కోవిడ్ థార్డ్ వేవ్ పిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

311

ఢిల్లీలో కోవాక్సిన్ నిల్వలు అయిపోయినందున ప్రభుత్వం - ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లకు ఓ సూచన చేసింది. మొదటి డోసు కోసం వచ్చే పేషంట్లకు  భారత్ బయోటెక్ వారి  COVID-19 వ్యాక్సిన్‌ను ఇవ్వవద్దని కోరింది. కాగా, నగరంలో ఇప్పటివరకు 56,51,226 డోసులు వేశారు. ఇందులో 12,84,000 మందికి రెండు టీకాలూ పూర్తయ్యాయి.

411

మెగా టీకాల ప్రణాళిక ప్రకారం దేశంలో ఇప్పటివరకు 23 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందాయి. అయితే, అన్ని రాష్ట్రాలూ ప్రస్తుతం వాడుతున్న రెండు వ్యాక్సిన్ల కొరతను రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి.

511

కోవిడ్ కేసులు తగ్గిన క్రమంలో మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలు ఒక నెల తరువాత కార్యకలాపాలను పున:ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా జాగ్రత్తగా చర్యలు ప్రకటించాయి. కానీ హర్యానా, సిక్కిం వంటి రాష్ట్రాలు కోవిడ్ లాక్‌డౌన్లు జూన్ 14 వరకు పొడిగించాయి.

611

మహారాష్ట్రలో మార్చి 10న అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపించింది. తాజాగా  12,557 కేసులతో అత్యంత కనిష్ట సంఖ్యను నమోదు చేసింది. ఇది దాదాపు మూడు నెలల్లో అతి తక్కువ. ఇక మరణాల రేటు 1.72 శాతంగా ఉండగా, రికవరీ రేటు 95.05 శాతంగా ఉంది.

711

ఈ రోజు నుండి, మహారాష్ట్ర లాక్ డౌన్ పరిమితులను సడలించడం ప్రారంభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియపాజిటివిటీ రేటు, ఆక్సీజన్ బెడ్ల ఆక్రమణ ఆధారంగా  ఐదు దశల్లో ఉండనుంది. ముంబైలోని లోకల్ రైళ్లు అవసరమైన కార్మికులను మాత్రమే తీసుకువెళతాయి. నగరంలోని బస్సుల్లో పూర్తి సీట్లు నిండిన సామర్థ్యంతో నడపడానికి అనుమతించబడతాయి. అయితే బస్సుల్లో రద్దీని తగ్గించే క్రమంలో భాగంగా నిలబడి ప్రయాణించడం వీలుపడదు.

811

పొరుగున ఉన్న ఉత్తర ప్రదేశ్ కూడా కరోనావైరస్ కర్ఫ్యూలో సడలింపులను ప్రకటించింది. దీనితో, 71 జిల్లాల్లో ఆంక్షలు తగ్గించారు, ఇక్కడ కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న షాపులు, మార్కెట్లు వారానికి ఐదు రోజులు తెరవడానికి అనుమతించారు.

911

దేశ రాజధానిలో ఢిల్లీలో కూడా నేటినుంచి అన్ లాక్ ప్రక్రియ మొదలవుతుంది.  COVID-19 కేసులు గణనీయ తగ్గుదల కారణంగా నేటినుంచి ఆంక్షల్లో సడలింపులు మొదలవుతాయి. మాల్స్, మార్కెట్లు,  దుకాణాలు సోమవారం నుండి సరి-బేసి, సమయ పరిమితులతో ప్రారంభమవుతాయి. మే 10 నుంచి నిలిపివేసిన ఢిల్లీ మెట్రో 50 శాతం సామర్థ్యంతో నడుస్తుంది.

1011

లాక్‌డౌన్ ను పొడగించిన రాష్ట్రాల్లో తాజాగా హర్యానా, సిక్కిం కూడా చేరాయి. వీటితో పాటు తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవా ఇప్పటికే "కరోనా కర్ఫ్యూ" ను జూన్ 14 వరకు పొడిగించాయి.

1111

భారతదేశంలోని కోవిడ్ -19 కేసుల సంఖ్య ఆగస్టు 7 న 20 లక్షలు, ఆగస్టు 23 న 30 లక్షలు, సెప్టెంబర్ 5 న 40 లక్షలు, సెప్టెంబర్ 16 న 50 లక్షలు దాటింది. ఇది సెప్టెంబర్ 28 న 60 లక్షలు దాటింది, అక్టోబర్ 11 న 70 లక్షలు దాటింది. అక్టోబర్ 29 న 80 లక్షలు, నవంబర్ 20 న 90 లక్షలు, డిసెంబర్ 19 న ఒక కోటి మార్కును అధిగమించింది. మే 4 న భారత్ 2 కోట్ల మైలురాయిని దాటింది.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved