MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Ganga River : కల్కి మూవీలో చూపించినట్లే... ఇండియాలో గంగా నదే లేకపోతే పరిస్థితేంటి

Ganga River : కల్కి మూవీలో చూపించినట్లే... ఇండియాలో గంగా నదే లేకపోతే పరిస్థితేంటి

Ganga River : పాన్ ఇండియా మూవీ కల్కిలో చూపించినట్లు నిజంగానే గంగానదే లేకపోతే ఇండియా పరిస్థితేంటి?    

1 Min read
Author : Arun Kumar P
Published : Feb 04 2025, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ganga River

Ganga River

భారతీయులు నదులను దేవుడిగా భావిస్తారు. గంగానదిలో స్నానం చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. గంగా నది భారతదేశంలోని ప్రధాన నదులలో ఒకటి.

26
Ganga River

Ganga River

భారతదేశంలో గంగా కేవలం నది కాదు. కోట్లాది మంది విశ్వాసం, భారతీయ నాగరికత, సంస్కృతికి ప్రతీక. లక్షలాది మందికి జీవనాధారం. గంగానది లేకపోతే ఏమవుతుందో ఆలోచించారా?

36
Ganga River

Ganga River

గంగా లేకపోతే ఉత్తర భారతంలో చాలా ప్రాంతం ఎడారిగా మారుతుంది. చాలా రాష్ట్రాల్లో త్రాగునీటికి కటకట ఏర్పడుతుంది. గంగానది అనేక రాష్ట్రాలకు త్రాగునీటి వనరుగా వుంది.

46
Ganga River

Ganga River

గంగా వల్ల కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, జల రవాణా, చేపల వేట వంటి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. గంగా లేకపోతే నిరుద్యోగం పెరుగుతుంది.

56
Ganga River

Ganga River

గంగా నది ఒడ్డున ఉన్న మట్టి చాలా సారవంతమైనది. ఆహార ధాన్యాల ఉత్పత్తికి దోహదపడుతుంది. గంగా లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాలను పెంచుతుంది.

66
Ganga River

Ganga River

గంగానదిలో వివిధ రకాల జలచరాలు ఉంటాయి. నది లేకపోతే వాటి ఉనికి ప్రమాదంలో పడుతుంది. కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతింటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
పార్లమెంట్లో రాఘవ్ చద్దా అదిరిపోయే స్పీచ్ | Raghav Chadha Raises Big Question | Asianet News Telugu
Recommended image2
Now Playing
గౌతమ పంచరథోత్సవం వైభవం | Mysuru Nanjangud Srikanteshwara Templeలో దృశ్యాలు | Asianet News Telugu
Recommended image3
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved