MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • టమాటా లీలలు : భర్త తనను అడగకుండా వంటకు టొమాటోలు వాడాడని.. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన భార్య...!!

టమాటా లీలలు : భర్త తనను అడగకుండా వంటకు టొమాటోలు వాడాడని.. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన భార్య...!!

భర్త తనను అడగకుండా కూరలో రెండు టమాటాలు వాడాడని ఓ భార్య.. ఇళ్లొదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 13 2023, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మధ్యప్రదేశ్ : టమాటా లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. టమాటాలను దొంగతనం చేయడం.. టమాటాల డబ్బుల కోసం హత్యలు చేయడం.. ఇప్పటికే చూశాం... అలాంటి కోవలోకి వచ్చే ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. టమాటాల విషయంలో గొడవ భార్యాభర్తల్ని విడదీసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

భర్త తనను అడగకుండా టమాటాలు వంటకు వాడాడని అలిగి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు చాలా మంది ప్రజల ఆర్థిక స్థితిపై భారం పెంచుతున్నాయి, ఈ ధర పెరుగుదల మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవకు కూడా కారణమైంది. టొమాటో ధరలు అధికంగా ఉండడంతో గృహిణులు వంటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

36

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి టిఫిన్ వండడం కోసం రెండు టమాటాలు భార్యను అడగకుండా వాడేశాడు. దీంతో భార్య మనస్తాపానికి గురైంది. దీంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

46
Aligarh Husband wants to divorce his wife said married because of father

Aligarh Husband wants to divorce his wife said married because of father

టిఫిన్ సర్వీస్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ఇటీవల తాను తన భార్యను అడగకుండా భోజనం వండేటప్పుడు రెండు టొమాటోలు వాడానని చెప్పాడు. దీంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. తనను అడగకుండా వాడాడని ఆమె చిన్నబుచ్చుకుంది. 

56

వాగ్వాదం తర్వాత, ఆమె తన కుమార్తెతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. బర్మన్ లేని సమయంలో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. దీంతో కంగారు పడ్డ బర్మన్ వారిని వెతకడానికి ప్రయత్నించాడు.. కానీ వారు దొరకలేదు.. దీంతో చేసేదేంలేక స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

66

భార్య, కూతురు అదృశ్యం మీద సంజీవ్ ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. తాను వండుతున్న కూరలోకి రెండు టమాటాలు వాడడం వల్లే వాగ్వాదం మొదలైందని సంజీవ్ తెలిపాడు. మూడు రోజులుగా తన భార్యతో మాట్లాడలేదని, ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పాడు. సంజీవ్ భార్యను సంప్రదిస్తామని, ఆమె త్వరలో తిరిగి వస్తుందని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
Recommended image2
Now Playing
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
Recommended image3
Now Playing
నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved