MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • ‘రెజ్లర్ సుశీల్ కుమార్ ను చంపేస్తా’.. బెదిరించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అనురాధ అరెస్ట్..

‘రెజ్లర్ సుశీల్ కుమార్ ను చంపేస్తా’.. బెదిరించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అనురాధ అరెస్ట్..

రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సుశీల్ కుమార్ జతేదీ మేనల్లుడు సోను మహల్ ను కూడా చితకబాదాడు.  విషయం తెలిసిన జతేదీ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ హెచ్చరించాడు. జతేదీపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Aug 02 2021, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ బెదిరించిన ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ కాలా జతేది, అతడి భాగస్వామి ’రాజస్థాన్ డాన్’ అనురాధ చౌదరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.   షహరాన్‌పూర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ వెల్లడించింది. గ్యాంగ స్టర్ కాలా తలపై ఏడు లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోనీ పట్ కు చెందిన జతేదిపై ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లలో పలు కేసులు నమోదై ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సుశీల్ కుమార్ జతేదీ మేనల్లుడు సోను మహల్ ను కూడా చితకబాదాడు.  విషయం తెలిసిన జతేదీ సుశీల్ కుమార్ ను చంపేస్తానంటూ హెచ్చరించాడు. జతేదీపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.   గత పది నెలల్లో  కాలా జతేది గ్యాంగ్  ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లలో 25 హత్యలకు పాల్పడింది. కాలా జతేదీ భాగస్వామి వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాలా రాణా థాయిలాండ్ లో ఉన్నాడని, మరో పార్ట్నర్  గోల్డీ బ్రార్ కెనడాలో ఓ గ్యాంగ్ నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 2020లో కాలా జతేదీ ఫరీదాబాద్లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.

36
కాగా, యువ రెజ్లర్ సాగర్ హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపిక్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు మే 23న పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌ని, అతని అసిస్టెంట్ అజయ్ కుమార్‌ను ముడ్గల్ ఏరియాలో అదుపులోకీ తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు...  ఒలింపిక్స్‌లో భారత్‌కి రెండు మెడల్స్ అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై డిసెంబర్ 4న హత్యకేసు నమోదైంది. ఢిల్లీలో ఛత్రపాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ రాణా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

46
పోలీస్ కానిస్టేబుల్ కొడుకైన 23 ఏళ్ల సాగర్ రాణాపై రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్టు తేల్చారు పోలీసులు. ఈ హత్య జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు హత్యకు ఉసిగొల్పాడని ఆరోపణలు ఉన్నాయి.  సుశీల్ కుమార్‌పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం దాదాపు 19 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సుశీల్ కుమార్ ఎక్కడ ఉన్నది సమాచారం తెలియకపోవడంతో ఈ నెల 18న నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి, సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని తెలిపారు.

56
సుశీల్ కుమార్‌తో పాటు హత్యకేసులో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న అతని అసోసియేట్ అజయ్ కుమార్‌ జాడ తెలియచేసినవారికి బహుమతిగా రూ.50 వేల రివార్డు ఇస్తామని తెలిపారు. దీంతో జనాల నుంచి పోలీసులకు సమాచారం అందించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో సుశీల్ కుమార్ కారులో వెళ్తున్నామని సమాచారం అందుకున్న పోలీసులు, అతన్ని ముడ్గల్ ఏరియాలో అరెస్ట్ చేశారు.

66
2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదుకావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  రెజ్లింగ్‌తో సత్తా చాటిన సుశీల్ కుమార్‌కి భారత రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఛత్రపాల్ స్టేడియంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి సాగర్ మరణానికి కారణమైంది.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved