MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • No Diesel-No Petrol: పాత వాహనాలకు కొత్త రూల్స్‌...జులై 1 నుంచి నో పెట్రోల్, నో డీజీల్‌..!

No Diesel-No Petrol: పాత వాహనాలకు కొత్త రూల్స్‌...జులై 1 నుంచి నో పెట్రోల్, నో డీజీల్‌..!

ఢిల్లీ ప్రభుత్వం జూలై 1 నుంచి 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. కాలుష్య నియంత్రణకై గట్టి చర్యలు చేపట్టింది.

2 Min read
Author : Bhavana Thota
Published : Jun 28 2025, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాయు కాలుష్యంతో  అతిగా...
Image Credit : Asianet News

వాయు కాలుష్యంతో అతిగా...

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో  అతిగా బాధపడుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. అధిక వాహనాల రద్దీ, పాత వాహనాల నుండి వెలువడే పొగ, పారిశుధ్యం లోపించడం వంటి కారణాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీనికి నిరోధంగా ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నా, తాజా నిర్ణయం మరింత గట్టిగా ఉంది.2025 జులై 1వ తేదీ నుంచి ఢిల్లీలో పదిహేనేళ్లు దాటిన పెట్రోల్,  డీజిల్ వాహనాలకు ఇకపై రోడ్లపై నడిచే అనుమతి ఉండదు. ఈ వాహనాలకు ఫ్యువెల్ నిలిపివేస్తారు. అంటే, చక్కగా నడుస్తున్నా, టెస్ట్‌లో పాస్ అయినా, మీ వాహనం వయస్సు పదిహేనేళ్లు దాటితే ఇకపై ఢిల్లీ వీధుల్లో దాన్ని నడపలేరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జులై 1వ తేదీ నుంచి నిషేధం
Image Credit : Google

జులై 1వ తేదీ నుంచి నిషేధం

2025 జూలై 1వ తేదీ నుంచి ఢిల్లీలో పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, పది ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం అమలవుతుంది. ఈ వాహనాలకు ఫ్యువెల్ నింపే వీలు ఉండదు. వాటి తయారీ తేదీ ఆధారంగా ఈ నిబంధన వర్తించనుంది. వాహనం టెస్ట్‌లో పాస్ అయినా, రీసేల్ అయినా, వయస్సు ఆధారంగా నిషేధం అమలవుతుంది.

35
కారణం ఏమిటి?
Image Credit : our own

కారణం ఏమిటి?

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నివేదికల ప్రకారం, పాత వాహనాల నుండి వెలువడే పొగలో ఉన్న హానికర గ్యాసులు శ్వాస సంబంధిత సమస్యలు కలిగిస్తున్నాయని తేలింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

45
ఎవరికి వర్తిస్తుంది?
Image Credit : our own

ఎవరికి వర్తిస్తుంది?

ఈ నిబంధన ఢిల్లీలో రిజిస్టర్ అయిన:పెట్రోల్ వాహనాలకు – 15 ఏళ్ల తర్వాత నిషేధం విధిస్తారు.డీజిల్ వాహనాలకు – ఇప్పటికే 2022లో 10 ఏళ్ల నిబంధన అమల్లో ఉంది.ఇప్పుడు పెట్రోల్ వాహనాలపై కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

వాహన యజమానులు చేయాల్సింది ఏమిటి?

వాహన వయస్సు మించిపోయిన వారు రెండు మార్గాలు పరిశీలించాలి:వాహనాన్ని స్క్రాప్ చేయడం – ప్రభుత్వం గుర్తించిన స్క్రాప్ యార్డుల్లో వాహనాన్ని ధ్వంసం చేయాలి.వాహనాన్ని ఢిల్లీ వెలుపలకి తరలించడం – ఇతర రాష్ట్రాల్లో వాహనాన్ని రిజిస్టర్ చేసుకుని నడిపే అవకాశం ఉంది. కానీ ఇది తాత్కాలికమే కావచ్చు.

55
ఎలా అమలు చేస్తారు?
Image Credit : Instagram channel of local media portal

ఎలా అమలు చేస్తారు?

రోడ్డు రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, కాలుష్య నియంత్రణ సంస్థలు కలిసి ఈ నిబంధనను అమలు చేస్తాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధించనున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే మార్గమా?

ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కాలుష్య నియంత్రణ చట్టాలపై సమీక్ష చేస్తున్నాయి. ఢిల్లీ విధానం దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా మారే అవకాశముంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Related Stories
Recommended image1
Delhi: కోర్టులో ఇంత నిజాయితీ అవ‌స‌ర‌మా.? వివాదాస్ప‌దమ‌వుతోన్న జ‌స్టిస్ వ్యాఖ్య‌లు
Recommended image2
Delhi విమానాశ్రయంలో రోజుకి 114 విమానాలు రద్దు..ఎందుకు..ఎప్పటి నుంచి అంటే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved