MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • Chilli Farming : మిరప మొక్కలు నాటారా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు.. పూత, కాత ఇరగ్గాయడం ఖాయం

Chilli Farming : మిరప మొక్కలు నాటారా..? ఈ టిప్స్ పాటిస్తే చాలు.. పూత, కాత ఇరగ్గాయడం ఖాయం

మిరపపంట వేసినవారు ముఖ్యంగా పూత సమయంలో కంగారుపడిపోతారు. మరి పూత బాగా రావాలన్నా, రాలిపోకుండా ఉండాలన్నా కొన్ని చిట్కాలు పాాటిస్తే చాలు. అవేంటో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 10 2026, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంట్లోనే మిర్చి పండించే చిట్కాలు..
Image Credit : AI

ఇంట్లోనే మిర్చి పండించే చిట్కాలు..

Agriculture : ఇటీవల మిర్చి ధర ఆకాశాన్ని అంటాయి... క్వింటాల్ కు రూ.50,000 వరకు ధర పలికింది. దీంతో చాలామంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ధరాభారం నుండి బయటపడేందుకు మీరు పెరట్లోనో, కుండీల్లోనే మిరప సాగు చేస్తున్నారా..? అయితే మీరు ఆశించినట్లుగా పూత పూయడం లేదా కాయలు కాయడం లేదా? కంగారు పడకండి, దీనికో మార్గం ఉంది. కొన్ని విషయాలపై కాస్త శ్రద్ధ పెడితే చాలు... అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. మొక్క మొదట్లో తడి ఉండేలా చూసుకొండి
Image Credit : Amazon and ChatGpt

1. మొక్క మొదట్లో తడి ఉండేలా చూసుకొండి

మిరప మొక్కకు రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. నీడలో పెరిగే మొక్కలు సరిగా పూయవు. మొక్క మొదట్లో తేమ ఉండాలి కానీ, నీరు నిలిచిపోకూడదు. మట్టి మరీ ఎక్కువగా ఎండిపోయినా పూలు రాలిపోతాయి. కాబట్టి మిరప మొక్క మొదళ్లలో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి.

35
2. ఎముకల పొడి వేయండి
Image Credit : Freepik

2. ఎముకల పొడి వేయండి

మొక్కలు పూయడానికి నైట్రోజన్ కంటే ఫాస్పరస్, పొటాషియం ఎక్కువగా అవసరం. ఎముకల పొడి, బూడిద వంటివి మొక్క మొదట్లో వేస్తే పూత బాగా వస్తుంది. వారానికి ఒకసారి సూడోమోనాస్ ద్రావణాన్ని పిచికారీ చేస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది.

45
3. గంజి నీటిని పోయండి..
Image Credit : Freepik

3. గంజి నీటిని పోయండి..

పులియబెట్టిన గంజి నీటిని మూడు రెట్ల నీటితో కలిపి మొక్క మొదట్లో పోయడం మంచిది. ఇది మొక్కకు బలాన్నిస్తుంది. మొక్క బాగా పెరిగాక నీళ్లు పోయడం కొద్దిగా తగ్గిస్తే, అది పూత పూయడానికి ప్రేరేపిస్తుంది. పూలు రాలకుండా ఉండటానికి, చిన్న ఇంగువ ముక్కను నీటిలో కలిపి పిచికారీ చేయడం ఒక పాత చిట్కా.

55
4. వేరుశనగ పిండి వేయండి..
Image Credit : AI

4. వేరుశనగ పిండి వేయండి..

వేరుశనగ పిండి, ఆవు పేడను నీటిలో కలిపి పులియబెట్టి, ఆనీటిని మొక్కకు పోస్తే తక్షణ శక్తి వస్తుంది. ఆకుముడత పురుగులు, తెల్లదోమ ఉన్నాయేమో గమనించాలి. వేపనూనె-సబ్బు మిశ్రమంతో వాటిని నియంత్రించవచ్చు. మొక్క అడుగు ఎత్తు పెరిగాక, చిగురును కత్తిరిస్తే ఎక్కువ కొమ్మలు వచ్చి, పూత బాగా వస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image3
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Fake Red Chilli Powder: ఆకర్షించే రంగుతో కారం పొడి... కల్తీని గుర్తించేదెలా?
Recommended image2
Green Chilli Benefits: పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved