ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా గెలుపు: మెస్సీ కీలకపాత్ర
ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఘన విజయం సాధించడంలో మెస్సీ కీలక పాత్ర పోషించారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ ను మెస్సీ అర్జెంటీనా వైపునకు తిప్పారు.
cartoon punch on fifa world cup -2022
పిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటినా ఫ్రాన్స్ పై గెలుపొందింది. అర్జెంటీనా గెలుపులో మెస్సీ కీలకపాత్ర పోషించారు. ఈ మ్యా,చ్ ను ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూశారు. ఫ్రాన్స్ పై అర్జెంటీనా విజయం సాధించడానికి మెస్సీ ఆడిన ఆటే కారణంగా పుట్ బాల్ క్రీడాకారులు చెబుతున్నారు.ఈ మ్యాచ్ ముగిసేంతవరకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయారు.నువ్వా నేనా అనే రీతిలో ఈ మ్యాచ్ సాగింది. అలాంటి మ్యాచ్ ను మెస్సీ అర్జెంటీనా వైపునకు తిప్పారు.