షాపింగ్‌కి డబ్బులడిగిన భార్య: షాకైన భర్త
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంటారు. గతంలో చేసిన పొరపాట్లకు స్వస్తి చెప్పి కొత్త ఏడాదిలో కొత్త అవకాశాలకు బాట వేసుకోవాలి.
11

cartoon punch on new year
షాపింగ్ అంటే పిచ్చి ఉన్న మహిళలు తమ భర్తల నుండి షాపింగ్ కు డబ్బులు వసూలు చేసేందుకు కొత్త కొత్త ప్లాన్ లను ఉపయోగిస్తారు. ఎప్పుడు ఏ ప్లాన్ పనిచేస్తుందో ఆ ప్లాన్ ను ఉపయోగిస్తారు. డిసెంబర్ 31న చీరెలు కొన్న భార్య .... కొత్త సంవత్సరం జనవరి మాసంలోనే చీరెల కొనుగోలు కోసం డబ్బులు లాజిక్ గా అడుగుతారు. తాను గత ఏడాదిలో చీరెలు కొనుగోలు చేసినట్టుగా భర్త వద్ద దీనంగా ముఖం పెట్టి డబ్బులు అడగడంతో షాకవడం భర్త వంతైంది.
Latest Videos