MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • బకెట్ నీళ్లలో పడి 11 నెలల చిన్నారి మృతి.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

బకెట్ నీళ్లలో పడి 11 నెలల చిన్నారి మృతి.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

ప్రమాదవశాత్తు బకెట్ లోని నీటిలో పడి 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.  అయితే.. బిడ్డ ప్రాణాలు పోవడాన్ని తట్టుకోలేక, తన బిడ్డ చావుకు తానే కారణం అని భావించి.. తల్లి ఆత్మ హత్య చేసుకుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2026, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హృదయ విదారక సంఘటన
Image Credit : Asianet News

హృదయ విదారక సంఘటన

బకెట్ లోని నీటిలో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన బెంగళూరులోని చంద్రలే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అయితే.. బిడ్డ చనిపోవడమే బాధాకరం అంటే… ఆ బిడ్డ మరణాన్ని తట్టుకోలేక.. తన బిడ్డ చావుకు తానే కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి.. తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టెక్కీ దంపతులు
Image Credit : Asianet News

టెక్కీ దంపతులు

 పూర్తి వివరాల్లోకి వెళితే.. భైరవేశ్వర్ నగర్ కి చెందిన ప్రతిభ (2ా9) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఆమె.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. భర్త మహాంతేశ్ కూడా టెక్కీనే. వీరికి 11 నెలల కుమారుడు అగస్త్య ఉన్నాడు.  తన కుమారుడుని చూసుకుంటే.. ప్రతిభ ఇంటి పని, ఆఫీసు పనులు చేసుకునేది. 

కాగా.. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ప్రతిభ  ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ వెళ్లి బకెట్ లోని నీటిలో  పడి చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా, తీవ్ర ఆవేదనతో ప్రతిభ సూసైడ్ నోట్ రాసి.. బలవన్మరణానికి పాల్పడింది.

33
భర్త రాకతో వెలుగులోకి..
Image Credit : Asianet News

భర్త రాకతో వెలుగులోకి..

రాత్రి భర్త మహాంతేశ్ ఇంటికి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య తలుపు తీయకపోవడంతో, తన దగ్గరున్న కీతో డోర్ తెరిచాడు. లోపల ప్రతిభ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించగా, బాబు మృతదేహం బెడ్‌పై ఉందని మహాంతేశ్ పోలీసులకు తెలిపాడు. 

'నేను బట్టలు ఆరేయడానికి టెర్రస్‌పైకి వెళ్లాను. ఆ సమయంలో బాబు ఆడుకుంటూ బాత్రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ బకెట్‌లోని నీటిలో పడి చనిపోయాడు. నా బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను. నా కొడుకు చావుకు నేనే కారణం. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా' అని ప్రతిభ డెత్ నోట్‌లో రాసింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Recommended image2
Washing Machine: వాషింగ్ మెషిన్ లో వీటిని ఉతుకుతున్నారా? మీ మెషిన్ పాడైపోతుంది జాగ్రత్త..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved