ఎల్లో ఫంగస్ : మరో మహమ్మారి.. బ్లాక్, వైట్ ఫంగస్ ల కంటే డేంజర్... !

First Published May 24, 2021, 2:03 PM IST

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు కలవరపెడుతోంటే.. తాజాగా దీనికి ఎల్లో ఫంగస్ జత చేరింది. దేశంలోనే మొదటిసారిగా ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది.