MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Worst food for Acne: వీటిని తింటే మొటిమలు అవుతయ్ జాగ్రత్త..

Worst food for Acne: వీటిని తింటే మొటిమలు అవుతయ్ జాగ్రత్త..

Worst food for Acne: ఆహారాల వల్ల ముఖంపై మొటిమలు వస్తాయనడంలో ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేనప్పటికీ..  మొటిమలకు గురయ్యే జిడ్డు చర్మం ఉంటే, అవి సమస్యను మరింత దిగజార్చుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2022, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీనేజర్లు ఎక్కువగా ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలు (pimples) వివిధ కారణాల వల్ల అవుతుంటాయి. జిడ్డు చర్మం (Oily skin) గలవారికి ఇవి ఎక్కువగా అవుతాయి. ముఖంపై సెబమ్ (Sebum) ఎక్కువగా రిలీజ్ అవడం, బ్యాక్టీరియా, హార్మోన్ల హెచ్చు తగ్గులు వంటి కారణాల వల్ల మొటిమలు అవుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మొటిమలు రెండు రకలుు.. ఒకటి  White heads అయితే మరోటి  Black heads. మొటిమలు, మొటిమల కారణంగా అయ్యే మచ్చల కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. దీంతో వీరిలో ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని నిపుణలు వెల్లడిస్తున్నారు. 
 

310

అయితే కొన్ని రకాల ఆహారాలు మొటిమలు రావడానికి పరోక్షంగా కారణమవుతాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం  (Oily skin)ఉన్నవారు వీటిని తింటే మొటిమలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చర్మానికి ఏవి మంచివి ఏవి మంచివి కావో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మొటిమలకు కారణమయ్యే ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

410

పాల ఉత్పత్తులు (Dairy products), అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (High glycemic index), ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans fats) ఎక్కువగా ఉంటే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మొటిమలు వస్తాయని చర్మ నిపుణులు వెల్లడిస్తున్నారు. 

510

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే సీరం (Serum)ఇన్సులిన్ సాంద్రత పెరుగుతుంది. దీంతో మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సీరం సెబమ్ (Sebum)ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటుగా సెమోసైట్ వ్యాప్తిని కూడా పెంచుతుంది. అలాగే  ఆండ్రోజెన్ పెరగడానికి కూడా కారణమవుతుంది. 

610

ఇవి మొటిమల సమస్యను పెంచుతాయి

పాలు (milk), పాల ఉత్పత్తులు

జంక్ ఫుడ్: బంగాళా దుంపల చిప్స్, ఫ్రైడ్ చికెన్ (Fried chicken), పిజ్జా, చీజ్ బర్గర్ (Cheeseburger)

ప్రాసెస్డ్ ఫుడ్ (Processed food)

చాక్లెట్స్, షుగర్ టీ, కేకులు, క్యాన్డ్ జ్యూస్ లు

వెన్న
 

710

వీటిని తింటే మొటిమలు అవుతున్నాయన్న ఆహారాలను మీరు తినకపోవడమే మంచిది. మీ చర్మానికి మేలు చేసే ఆహారాలను తినడం ద్వారానే మొటిమలను నివారించగలరని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. 

810

శుద్ధి చేసిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు (Carbohydrates)ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటి వల్ల కూడా మొటిమలు ఏర్పడుతాయి. ఈ కార్బోహైడ్రేట్లు రక్తంలోని చక్కెరతో ఈజీగా కలిసిపోయి.. ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవాళ్లు ఇలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది.

910

సోయా (soy)మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే అయినప్పటికీ .. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఫైటోఈస్ట్రోజెన్ (Phytoestrogen) ఉంటుంది. ఇది హార్మోన్లను అసమతుల్యంగా మారుస్తుంది. అలాగే చర్మం వాపు వచ్చేలా చేయడంతో పాటుగా మొటిమలకు కూడా కారణమవుతుంది. 

1010

ఇక పాల ఉత్పత్తులను (Dairy products)మోతాదుకు మించి తీసుకుంటే కూడా మొటిమలు అవుతాయని అనేక అధ్యయనాల్లో వెళ్లడైంది. పాల వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరగడంతో మొటిమలు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(30.3 ov)125/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే
Recommended image2
Samosa capital: మనదేశంలో సమోసాల రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Recommended image3
Necklaces: అమెరికన్ డైమండ్స్‌తో నిండిన నెక్లెస్ డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved