Telugu

Bracelets:అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్

Telugu

చైన్ బ్రేస్లేట్...

చైన్ లింక్స్ డిజైన్ లో ఉండే ఈ బ్రేస్లేట్స్ అబ్బాయిల చేతులకు చాలా బాగుంటాయి. చాలా మ్యాన్లీగా కనిపిస్తారు.

Image credits: Zeevana
Telugu

ప్రీమియం బ్రేస్లేట్..

ఇలాంటి డిజైన్ కాస్త హెవీ, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఎవరి చేతికి అయినా ఇలాంటి డిజైన్లు బాగా సూట్ అవుతాయి.

Image credits: Zeevana
Telugu

కడా డిజైన్..

ఎక్కువ మంది అబ్బాయిలు ఇష్టపడే డిజైన్ ఇది. కడియం మోడల్ లో ఉంటుంది. ఆఫీసుకు కూడా డైలీ వేసుకోవచ్చు.

Image credits: Zeevana
Telugu

జాగ్వార్ డిజైన్..

కడాపై సింపుల్ గా జాగ్వార్ ని డిజైన్ చేశారు. చాలా రాయల్ లుక్ ఇస్తుంది. గోల్డ్ ప్లేటెడ్ లో బడ్జెట్ ధరకే ఇది లభిస్తుంది.

Image credits: Zeevana
Telugu

చైన్ డిజైన్ బ్రేస్లేట్...

ఈ మోడల్ కూడా చాలా హెవీ లుక్ ఇస్తుంది. చైన్ డిజైన్ లోనే కాస్త డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అబ్బాయిల చేతులకు చాలా బాగుంటుంది.

Image credits: Zeevana

Aloe Vera: రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా?

Jhumka Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు

Silver Anklets: డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి!

రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?