Telugu

Camphor: కర్పూరం వాసన చూస్తే ఏమవుతుంది?

Telugu

మైగ్రేన్ ఎక్కువవుతుంది

మీకు ఇప్పటికే మైగ్రేన్ సమస్య ఉంటే, కర్పూరాన్ని వాసన చూడటం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

Image credits: Pinterest
Telugu

ముక్కులో మంట

కర్పూరం వాసన చాలా ఘాటుగా ఉంటుంది. దాన్ని ఎక్కువగా పీల్చడం వల్ల ముక్కులో మంట పుడుతుంది.

Image credits: Freepik
Telugu

తలనొప్పి పెరుగుతుంది

మీకు తరచూ తలనొప్పి వస్తుంటే, కర్పూరాన్ని వాసన చూడటం మానుకోండి, లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది.

Image credits: Getty
Telugu

తల తిరగడం

కర్పూరాన్ని ఎక్కువ సేపు వాసన చూస్తే, దాని ఘాటు ముక్కులోకి వెళ్లి తల తిరిగేలా చేస్తుంది.

Image credits: Getty
Telugu

వాంతులు, విరేచనాలు

కర్పూరాన్ని వాసన చూసినప్పుడు, దాని నుంచి వచ్చే ఘాటైన వాసన శరీరంలోకి వెళ్లి వాంతులు, విరేచనాలకు దారి తీస్తుంది.

Image credits: Getty
Telugu

పిల్లలకు మంచిది కాదు

పిల్లలు కర్పూరాన్ని వాసన చూస్తే అది వారి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుంది.

Image credits: Getty
Telugu

ఫిట్స్ సమస్య ఉన్నవారు

మీకు ఫిట్స్ సమస్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్పూరాన్ని వాసన చూడకండి. ఇది ఆ సమస్యను మరింత ప్రేరేపిస్తుంది.

Image credits: Freepik

Worst Foods for Diabetes: షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఇవే!

Bangle Designs: పట్టుచీరల మీదకు మీ మనసుదోచే గాజుల డిజైన్లు

Fenugreek Water: ఉదయం కాదు.. రాత్రిపూట మెంతుల నీళ్లు తాగితే ఏమవుతుంది?

Blouse Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ బ్లౌజు డిజైన్లు..!