MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..?

మీ పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా..?

ఈ రోజుల్లో తమ చిన్నారుల ఫోటోలను షేర్ చేసుకోవాలని ఆత్రుత చూపిస్తుంటారు. ఇలా షేర్ చేసుకోవడం లో తప్పులేదు. కానీ.. అందులో కొంత లిమిటేషన్ ఉండాలని చెబుతున్నారు. ఏవి పడితే అవి షేర్ చేయకూడదని చెబుతున్నారు

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2022, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
kids

kids

ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారంటూ ఎవరూ ఉండరేమో.  టీనేజ్ పిల్లల దగ్గర నుంచి.. ముసలివారి దాకా.. అందరూ అదే ప్రపంచంగా బతికేస్తున్నారు.  ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు,.. తమ జీవితంలోని ప్రతి విషయాలను ఆ సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు.

210


కొందరు అప్పుడే పుట్టిన తమ చిన్నారుల ఫోటోలను కూడా  షేర్ చేస్తూ ఉంటారు. అయితే..  అసలు చిన్నారుల ఫోటోలను షేర్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.అలా ఫోటోలు షేర్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో..దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

310

సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం.. అడల్ట్స్ తో పాటు..  చిన్నారులకు కూడా భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

410

ఈ రోజుల్లో తమ చిన్నారుల ఫోటోలను షేర్ చేసుకోవాలని ఆత్రుత చూపిస్తుంటారు. ఇలా షేర్ చేసుకోవడం లో తప్పులేదు. కానీ.. అందులో కొంత లిమిటేషన్ ఉండాలని చెబుతున్నారు. ఏవి పడితే అవి షేర్ చేయకూడదని చెబుతున్నారు

510

ఇలా ఫోటోలను షేర్ చేసుకోవడం వల్ల.. వాటిని మిస్ యూస్ చేసేవాళ్లు చాలా మంది ఉంటారట. సైబర్ నేరగాళ్లు బాగా పెరుగుతున్న ఈ సమయంలో.. ఇలా ఆ ఫోటోలను మార్ఫింగ్ చేయడం.. లేదా ఇంకేదైనా మిస్ యూస్ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

610

పిల్లల స్కూల్ అడ్రస్,  ఇంటి అడ్రస్, కోచింగ్ సెంటర్ ఎక్కడికి వెళ్తున్నారు..  ఇలాంటి విషయాలను షేర్ చేయడం అంత మంచిది కాదట. వాటి ఆధారంగా కిడ్నాపర్స్ మీ పిల్లల సమాచారం తెలుసుకొని.. ఆ తర్వాత  కిడ్నాప్ చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి.. మీ పిల్లల ఇలాంటి సమచారాన్ని  అస్సలు షేర్ చేయకూడదట.

710

ముద్దుగా ఉంటారని  చెప్పి.. చాలా మంది పిల్లలను డ్రెస్ లు లేకుండా ఫోటోలు తీస్తుంటారు. అయితే.. వాటిని షేర్ చేయడం కూడా చాలా ప్రమాదమట.  అవి చిన్నప్పటి ఫోటోలు అయినా.. కూడా పెద్దయ్యాక అయినా వారికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందట

810

అంతేకాకుండా.. పిల్లల మెడికల్ రిపోర్ట్స్, పాస్ పోర్ట్, ఐడెంటిటీ కార్డ్స్ లాంటివి కూడా పొరపాటున కూడా సోషల్ మీడియాలో  షేర్ ఛేయకూడదట. వాటిని హ్యాకర్లు మిస్ యూస్ చేసే ప్రమాదం ఉంది.

910
kids school

kids school

మీ పిల్లల.. బలాలు, బలహీనతలు, వారికి ఉన్న బీహేవియరల్ సమస్యలు లాంటివి కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదట. మీ పిల్లల సమస్యలను ఎదుటివారికి చెప్పడం వారికి మంచిది కాదు.

1010

మీ పిల్లలను ఎంబారిసింగ్ కి గురిచేసే ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయకూడదు. అలా షేర్ చేయడం వల్ల పిల్లలకు.. భవిష్యత్తులో వారి సోషల్ ప్లాట్ ఫాం లో అడుగుపెట్టే సమయంలో.. ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved