MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snake: పాములకు నిజంగానే అతీంద్రియ శక్తులు ఉంటాయా?

Snake: పాములకు నిజంగానే అతీంద్రియ శక్తులు ఉంటాయా?

Snake: పరమేశ్వరుడి మెడలో, విష్ణువుకు, బుద్ధుడి ధ్యానంలో అయినా..ఇలా గొప్ప గొప్ప దైవిక శక్తుల దగ్గర ఈ నాగ సర్పాలు ఎందుకు కనిపిస్తాయి? యోగ విజ్ఞానం, బౌద్ధ గ్రంథాలు చెబుతున్న నాగలోక రహస్యాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Nandini Arava
Published : Oct 03 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాములకు నిజంగానే అతీంద్రియ శక్తులు ఉంటాయా?
Image Credit : AI Image

పాములకు నిజంగానే అతీంద్రియ శక్తులు ఉంటాయా?

ప్రాచీన గ్రంథాలు, పురాణాల్లో కనిపించే 'నాగ జీవులు' కేవలం కల్పన మాత్రమేనా? లేక నిజంగానే వాటికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? అంతటి శక్తి ఉన్నా కూడా ఈ నాగులు దైవిక శక్తుల వైపే ఎందుకు ఆకర్షితం అవుతాయి? గౌతమ బుద్ధుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఓ నాగుపాము వచ్చి ఆయనకు రక్షణ కల్పించడం వెనుక ఉన్న అసలు నిజం ఇదే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అతీంద్రియ శక్తులకు అధిపతులు
Image Credit : AI Image

అతీంద్రియ శక్తులకు అధిపతులు

నాగ జీవులు అంటే కేవలం సాధారణ పాములు కావు. అవి చాలా శక్తివంతమైన, తెలివైన, రహస్యమైన 'రెప్టిలియన్' (సరీసృప) జాతికి చెందిన జీవులు. వీటికి అద్భుతమైన మాయా శక్తులు (Occult Powers) ఉంటాయని..కాలం, ప్రదేశాలకు అతీతంగా ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

35
గొప్ప శక్తుల వైపు ఆకర్షణ
Image Credit : geminiai

గొప్ప శక్తుల వైపు ఆకర్షణ

నాగ జీవులు సహజంగానే తమకంటే ఎక్కువ ఆధ్యాత్మిక శక్తి, తపస్సు ఉన్న గొప్ప వ్యక్తుల వైపు ఆకర్షితం అవుతాయి. అందుకే పరమశివుడు తన మెడలో నాగుపామును ధరిస్తాడు. అలాగే మహావిష్ణువు ఆదిశేషుడి మీద పవళించి మనకు దర్శనమిస్తాడు.

45
బుద్ధుడి ధ్యానం, నాగరాజు రక్షణ
Image Credit : gemini ai

బుద్ధుడి ధ్యానం, నాగరాజు రక్షణ

ప్రాచీన బౌద్ధ గ్రంథాల ప్రకారం.. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాక భారీ వర్షం, తుపానులో ధ్యానం చేస్తుంటాడు. అప్పుడు 'ముచలింద' అనే శక్తివంతమైన నాగరాజు వచ్చి తన పడగతో బుద్ధుడికి గొడుగులా రక్షణ కల్పిస్తాడు. బుద్ధుడి తపోశక్తికి ముగ్ధుడై ఆ నాగరాజు ఆయనకు రక్షణగా నిలిచాడని బౌద్ధ సాహిత్యం చెబుతోంది.

55
జైన మతంలోనూ ఇలాంటి ఘటనే
Image Credit : gemini ai

జైన మతంలోనూ ఇలాంటి ఘటనే

హిందూ, బౌద్ధ మతాల్లోనే కాదు.. జైన మతంలోనూ నాగులకు పవిత్ర స్థానం ఉంది. 23వ తీర్థంకరుడైన భగవాన్ పార్శ్వనాథుడు తపస్సులో ఉన్నప్పుడు, 'ధరణేంద్ర' అనే నాగదేవత వచ్చి 7 పడగలతో ఆయనకు రక్షణ కల్పించిందట. అందుకే పార్శ్వనాథుడి విగ్రహం వెనుక ఎప్పుడూ 7 పడగల నాగుపాము కనిపిస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆధ్యాత్మిక విషయాలు
ఫ్యాక్ట్ చెక్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కిచెన్ లో మీ టైమ్ ని సేవ్ చేసే కుకింగ్ టిప్స్ ఇవి
Recommended image2
Dosa Capital: మన దేశంలో స్పెషల్ గా దోశకు ఒక రాజధాని కూడా ఉందా?
Recommended image3
Cracked Heels: రాత్రి ఇలా చేశారంటే పాదాల పగుళ్లు ఉదయానికి మాయం
Related Stories
Recommended image1
Snakes: పాములు మనుషుల బెడ్ మీదకి ఎందుకు వస్తాయి?
Recommended image2
Snakes: వానాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సూపర్ ట్రిక్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved