MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Psychology: హ్యాపీగా ఉన్నా.. డిప్రెషన్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సైకాలజీ ఏం చెప్తోంది?

Psychology: హ్యాపీగా ఉన్నా.. డిప్రెషన్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సైకాలజీ ఏం చెప్తోంది?

Psychology: చాలామంది జీవితంలో అన్నీ బాగానే ఉన్నా.. కొన్ని సార్లు మనసులో మాత్రం ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. బయటకు చూస్తే హ్యాపీగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం తెలియని డిప్రెషన్ ఫీలింగ్ ఉంటుంది. దీని గురించి సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 03 2026, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హ్యాపీగా ఉన్నా డిప్రెషన్ ఫీలింగ్ ఎందుకు?
Image Credit : Getty

హ్యాపీగా ఉన్నా డిప్రెషన్ ఫీలింగ్ ఎందుకు?

చాలామందికి మంచి ఉద్యోగం, స్నేహితులు, కుటుంబం ఉంటుంది. బయటకు చాలా సంతోషంగా ఉంటారు. కానీ లోపల మాత్రం ఏదో తెలియని వెలితి ఉంటూనే ఉంటుంది. కారణం లేకుండా బాధగా అనిపిస్తుంటుంది. ఇలా హ్యాపీగా ఉన్నా కూడా డిప్రెషన్ ఫీలింగ్ రావడం వెనుక కారణం ఏంటి? సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భావాలను అణచివేయడం
Image Credit : our own

భావాలను అణచివేయడం

చాలామంది తమ బాధను, ఆందోళనను, కోపాన్ని బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటారు. కొంతకాలం ఇలా చేయడం వల్ల మనసు బలంగా ఉందని అనిపించినా, దీర్ఘకాలంలో అది మానసిక ఒత్తిడిగా మారుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మనసు ఎప్పుడూ అలసిపోయినట్టుగా, వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.

Related Articles

Related image1
Love Psychology: I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Related image2
Relationship Psychology: ఓవర్ థింకింగ్ రిలేషన్ షిప్‍ని దెబ్బతీస్తుందా? సైకాలజీ ఏం చెబుతోంది?
36
డోపమైన్ అసమతుల్యం
Image Credit : Getty

డోపమైన్ అసమతుల్యం

డోపమైన్ అనేది మన మెదడులో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించే రసాయనం. సోషల్ మీడియా, తాత్కాలిక ఆనందాలు, లేదా ఒకటే రొటీన్ వల్ల డోపమైన్ లెవల్స్ అసమతుల్యంగా మారవచ్చు. ఫలితంగా, బయట పరిస్థితులు బాగున్నా కూడా మనసుకు అసంతృప్తిగా అనిపించవచ్చు.

46
ఓవర్ థింకింగ్
Image Credit : Getty

ఓవర్ థింకింగ్

సైకాలజీ ప్రకారం మనం గతంలో జరిగిన విషయాలు లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే, ప్రస్తుత క్షణంలో ఉండే ఆనందాన్ని మన మెదడు పొందలేకపోతుంది. అందుకే కొందరు బయటకు సంతోషంగా ఉన్నా లోపల మాత్రం అసంతృప్తిగా ఉంటారు. అలాగే కొంతమంది జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కావాలి అనే భావనలో ఉంటారు. దానివల్ల ప్రస్తుత జీవితంలో ఉన్న మంచి విషయాలు కనిపించవు. ఇది మనసులో అసంతృప్తిని పెంచుతుంది.

56
పని ఒత్తిడి
Image Credit : Getty

పని ఒత్తిడి

నిరంతరం పని ఒత్తిడి, బాధ్యతలు, లేదా ఇతరుల కోసం జీవించడం వల్ల మనసు పూర్తిగా అలసిపోతుంది. ఈ అలసట డిప్రెషన్ ఫీలింగ్‌గా బయటపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తి విశ్రాంతి తీసుకున్నా కూడా మానసికంగా రీఛార్జ్ కాలేడు. అలాగే మన చుట్టూ మనుషులు ఉన్నా కూడా మనసుకు నిజంగా అర్థమయ్యే వ్యక్తులు లేకపోతే ఒంటరితనం అనిపిస్తుంది. ఈ ఒంటరితనం డిప్రెషన్ ఫీలింగ్‌ను పెంచుతుంది. 

66
ఈ ఫీలింగ్ పోవాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

ఈ ఫీలింగ్ పోవాలంటే ఏం చేయాలి?

సైకాలజీ ప్రకారం, మనిషికి భావోద్వేగంగా కనెక్ట్ అయ్యే సంబంధాలు చాలా అవసరం. స్నేహితులతో మాట్లాడటం, డైరీ రాయడం లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. సోషల్ మీడియా, తాత్కాలిక ఆనందాలపై ఆధారపడటం తగ్గించాలి. రోజూ కొంతసేపు ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రస్తుత క్షణంలో ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton Keema Bonda: మటన్ కీమాతో క్రిస్పీ బోండాలు..పిల్లలు, పెద్దలు లొట్టలేసుకొని తింటారు!
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Bird: దాహంతో ప్రాణం పోయేలా ఉన్నా కూడా నీటిపై ముట్టని పక్షి ఇది.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Love Psychology: I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Relationship Psychology: ఓవర్ థింకింగ్ రిలేషన్ షిప్‍ని దెబ్బతీస్తుందా? సైకాలజీ ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved