MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Nail Cutting : రాత్రిపూట గోళ్లు ఎందుకు కత్తిరించొద్దు? 99% మందికి తెలియని అసలు కారణం ఇదే

Nail Cutting : రాత్రిపూట గోళ్లు ఎందుకు కత్తిరించొద్దు? 99% మందికి తెలియని అసలు కారణం ఇదే

రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని పెద్దలు చెెబుతుంటారు. అయితే ఇది మూడనమ్మకం కాదు… దీని వెనక ఆరోగ్యపరమైన కారణాలున్నాయట. మన పెద్దలు చెప్పిన ఈ పాత మాట వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 13 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదు అనడానికి కారణాలేంటి?
Image Credit : Getty

రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదు అనడానికి కారణాలేంటి?

‘రాత్రిపూట గోళ్లు తీయొద్దు’… ఈ మాటలు చిన్నప్పుడు చాలామంది వినే ఉంటారు. ఇలా పెద్దలు చెప్పే మాటలను మూఢనమ్మకంగా భావించివుంటారు. కానీ దీనివెనక కొన్ని భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. కాలం మారినా ఈ అలవాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 రాత్రిపూట గోళ్లు కత్తిరించొద్దని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా?
Image Credit : gemini

రాత్రిపూట గోళ్లు కత్తిరించొద్దని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా?

ఇప్పటిలా కరెంట్ లేని రోజుల్లో ఇళ్లలో కిరోసిన్ దీపాలే వాడేవాళ్లు. అప్పట్లో గోళ్లు కత్తిరించడానికి నేటి నెయిల్ కట్టర్లు ఉండేవి కావు. ప్రజలు కత్తిలాంటి పదునైన వస్తువులతో గోళ్లు కత్తిరించేవాళ్లు. తక్కువ వెలుతురులో వేళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండేది. అందుకే రాత్రిపూట గోళ్లు కత్తిరించొద్దనే అలవాటు వచ్చింది.

35
పరిశుభ్రతా కారణాలు..
Image Credit : Getty

పరిశుభ్రతా కారణాలు..

గోళ్లు కత్తిరించినప్పుడు ఆ చిన్న ముక్కలు నేలపైన, పరుపుపై లేదా ఆహార పదార్థాల దగ్గర పడొచ్చు. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి రాత్రిపూట కనిపించవు… వాటిని పూర్తిగా తీసేయకపోతే అపరిశుభ్రత ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలున్న ఇళ్లలో ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం.

45
రాత్రిపూట గోళ్లు కత్తిరించడంపై ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Image Credit : Getty

రాత్రిపూట గోళ్లు కత్తిరించడంపై ఆయుర్వేదం ఏం చెబుతోంది?

కొన్ని ఆయుర్వేద సంప్రదాయాల ప్రకారం… రాత్రి సమయాన్ని శరీరం విశ్రాంతి తీసుకునే కాలంగా భావిస్తారు. ఆ సమయంలో గోళ్లు, జుట్టు కత్తిరించడం వంటివి చేయకూడదని చెబుతారు. అయితే దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువ.

55
గోళ్లను ఎలా కత్తిరించుకోవాలి..?
Image Credit : Getty

గోళ్లను ఎలా కత్తిరించుకోవాలి..?

నిపుణుల ప్రకారం… స్నానం చేశాక గోళ్లు మెత్తగా ఉంటాయి కాబట్టి అప్పుడు కత్తిరించడం సురక్షితం. గోళ్లు కత్తిరించే ముందు తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. కత్తిరించిన గోళ్లను వెంటనే చెత్తబుట్టలో వేయడం మంచి ఆరోగ్యకరమైన అలవాటు. పాత సలహాల వెనుక కారణాలను అర్థం చేసుకుని, వాటిని మన జీవనశైలికి తగ్గట్టు పాటించడమే ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Recommended image2
Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image3
Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?
Related Stories
Recommended image1
Nail Art Designs: పొడవాటి గోళ్లపై ఈ నెయిల్ ఆర్ట్ ఎంత బాగుంటుందో!
Recommended image2
Nail Health గోళ్ళ మీద తెల్లటి గీతలు ఎందుకు వస్తాయి? ఆరోగ్య సమస్యలు ఉన్నట్లేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved