Telugu

పొడవాటి గోళ్లపై ఈ నెయిల్ ఆర్ట్ ఎంత బాగుంటుందో!

Telugu

చాక్లెట్ బ్రౌన్ గ్లాస్ పెయింట్ విత్ పోల్కా డాట్

చాక్లెట్ బ్రౌన్ గ్లాస్ నెయిల్ పెయింట్ అద్భుతమైన లుక్ ఇస్తుంది. ఈ పెయింట్‌పై తెల్లటి పోల్కా డాట్స్ వేశారు. వెస్టర్న్ డ్రెస్సులపైకి ఈ ఆర్ట్ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్లూ పోల్కా డాట్ నెయిల్‌ పెయింట్

బ్లూ కలర్ పెయింట్‌పై తెల్లటి పోల్కా డాట్ ప్రింట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పొడవాటి గోళ్లపై ఇది చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఇంట్లోనే సులభంగా వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu

హాఫ్ పోల్కా డాట్ అండ్ బ్లాక్ పెయింట్

వింటేజ్‌కు మోడ్రన్ టచ్ ఎలా ఇవ్వాలో ఈ డిజైన్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సగం గోరుకు బ్లాక్ పెయింట్, మిగతా సగానికి ఆఫ్-వైట్ పెయింట్ వేసి దానిపై పోల్కా డాట్స్ వేశారు. 

Image credits: pinterest
Telugu

గ్రే గ్లాస్ పెయింట్ విత్ పోల్కా డాట్

గ్రే గ్లాస్ పెయింట్‌పై పోల్కా డాట్స్ చాలా మోడ్రన్ లుక్ ఇస్తాయి. పార్టీలకు ఇలాంటి నెయిల్ పెయింట్ వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

పోల్కా డాట్ వైట్ నెయిల్‌ పెయింట్

పొడవాటి గోళ్లపై అందమైన ఆర్ట్‌ వర్క్ చేయించుకోవాలనుకుంటే, ఈ డిజైన్‌ను ట్రై చేయవచ్చు. స్టైలిష్ లుక్ మీ సొంతమవుతుంది. 

Image credits: pinterest

Lehenga Designs: మిగిలిపోయిన క్లాత్ ముక్కలతో అద్భుతమైన లెహంగాలు

Hibiscus Tea: ఈ టీ తాగితే క్షణాల్లో పీరియడ్ నొప్పి ఇట్టే పోతుంది

Border Saree:పార్టీలో హైలెట్ గా కనిపించాలా ఈ హెవీ బోర్డర్ చీరలు బెస్ట్

Home Decor: మీ జేబులో రూ.500 ఉంటే చాలు..మీ ఇంటికి లగ్జరీ లుక్ పక్కా..