Telugu

Blouse Sleeve Designs: చీర అందాన్ని పెంచే బ్లౌజు స్లీవ్ డిజైన్లు..!

Telugu

ఎంబ్రాయిడరీ ప్యాటర్న్..

ఈ బ్లౌజ్ హ్యాండ్స్ పైభాగంలో అందమైన నీలం రంగు బోర్డర్‌తో పాటు గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ లీఫ్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఇది ట్రెడిషనల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: creonex.viz
Telugu

ఫ్రిల్స్ డిజైన్..

ఈ డిజైన్ హ్యాండ్స్‌పై ఫ్రిల్స్ లా ముడతలుగా ఉండి, కింద నీలం రంగు బోర్డర్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. సింపుల్ గా ఉన్నా మంచి లుక్ ఇస్తుంది. 

Image credits: creonex.viz
Telugu

రిబ్బన్ బో..

ఈ డిజైన్ క్రీమ్ కలర్ క్లాత్ తో ఫ్లీట్స్ వచ్చి, భుజం దగ్గర నీలం రంగు చిన్న రిబ్బన్ బో  తో చాలా అందంగా డిజైన్ చేశారు.

Image credits: creonex.viz
Telugu

రఫిల్స్ బ్లౌజు..

ఈ బ్లౌజ్ హ్యాండ్స్‌కు వరుసగా మూడు లేయర్లుగా రఫిల్స్ డిజైన్‌తో సరికొత్త అందాన్ని తెచ్చింది. ఇది మోడరన్, ట్రెండీ లుక్‌ని అందిస్తుంది.

Image credits: creonex.viz
Telugu

లోటస్ ఫ్లవర్ ప్యాటర్న్..

ఈ బ్లౌజ్ హ్యాండ్స్ చూడటానికి కమలం రేకుల మాదిరిగా నీలం , గోల్డెన్ కాంబినేషన్‌లో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ బ్లౌజుకి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: creonex.viz
Telugu

ట్రెండీ బ్లౌజు

ఈ బ్లౌజ్ హ్యాండ్స్ చేప పొలుసులు లేదా ఆకుల ఆకారంలో నీలం రంగు లేయర్లుగా అమర్చబడి చాలా ట్రెండీగా ఉంది.

Image credits: creonex.viz

Weight Loss Food: బరువు తగ్గడానికి ఈ హై ప్రోటీన్ ఫుడ్ బెస్ట్ ఆప్షన్!

Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?

Afternoon Nap: మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Gold Haram: 5 తులాల్లో వచ్చే బంగారు హారం.. పట్టు చీరలతో లుక్ అదుర్స్!