MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Horse Gram: ఉలవలు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు? వీటితో ఏం వండుకోవచ్చు?

Horse Gram: ఉలవలు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు? వీటితో ఏం వండుకోవచ్చు?

Horse Gram: ఉలవలు కేవలం గుర్రాలు తినే ఆహారమే కాదు.. అవి మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు అందిస్తాయి. వీటిని కొందరు మాత్రం తినకూడదు. ఉలవలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 17 2026, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఉలవలతో ఆరోగ్యం
Image Credit : Getty

ఉలవలతో ఆరోగ్యం

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పూర్వం ఉలవలనే అధికంగా ఆహారంగా తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఉలవలను తినేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. గుర్రాలకు మాత్రం వీటిని పెడుతుంటారు. అయితే వీటిని కొంతమంది తినవచ్చు… కానీ కొందరు మాత్రం తినకూడదు. జిమ్‌కి వెళ్లి బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? దానికి ఉలవ చారు తాగండి. ఇది శరీరంలోని అనవసర కొవ్వును కరిగించేస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరు తినవచ్చు?
Image Credit : Getty

ఎవరు తినవచ్చు?

డయాబెటిస్ ఉన్నవారు ఉలవలు తింటే ఎంతో మంచిది.  రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరిగేవారు ఉలవలు తింటే ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధంగా మారుతుంది. షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్‌లోకి వస్తాయి. ఛాతీలో కఫం పట్టడం, వేధించే దగ్గుకు ఉలవ చారు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందించి, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.

Related Articles

Related image1
Anant Ambani: ఆ ఆలయంలో పావురాలను, మేకలను వదిలిపెట్టిన అనంత అంబానీ.. ఏమిటీ సాంప్రదాయం?
Related image2
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
33
వీరు తినకూడదు?
Image Credit : Getty

వీరు తినకూడదు?

ఉలవలకు సహజంగానే వేడి చేసే గుణం అధికంగా ఉంటుంది. శరీర వేడి సమస్య, పైల్స్ (Piles), లేదా నోటి పూతతో బాధపడేవారు ఉలవలతో చేసిన ఆహారం తినకపోవడమే మంచిది. ఇక గర్భం ధరించాక శరీరంలో వేడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ఉలవలు తినడం ప్రమాదకరం. దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువ. అనవసరమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉలవల్లో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉలవలతో చేసిన ఆహారాలు తినకపోవడమే ఉత్తమం. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Anant Ambani: ఆ ఆలయంలో పావురాలను, మేకలను వదిలిపెట్టిన అనంత అంబానీ.. ఏమిటీ సాంప్రదాయం?
Recommended image2
Hotel Room 106: హోటల్ రూమ్ 106.. గోవా ట్రిప్‌లో స్నేహితులకు మైండ్‌బ్లాక్ అయ్యే అనుభవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved