MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Psychology: శత్రువు కి దగ్గరైనా ఉండొచ్చు.. కానీ,‘ Crab mentality’ ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి.. !

Psychology: శత్రువు కి దగ్గరైనా ఉండొచ్చు.. కానీ,‘ Crab mentality’ ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి.. !

Psychology: మన చుట్టూ చాలా రకాల వ్యక్తిత్వాలు ఉన్నవారు ఉంటారు. కానీ, ‘ Crab mentality’ తో ఉన్నవారికి మాత్రం దూరంగా ఉండాలి. ఎందుకు? అసలు ‘ Crab mentality’ అంటే ఏంటి? అలాంటివారు ఎవరు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 27 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Crab Mentality
Image Credit : Getty

Crab Mentality

ప్రతి కెరీర్ లోనూ ప్రతి ఒక్కరికీ మిత్రులు ఉన్నట్లే శత్రువులు ఉంటారు. మనకి మన శత్రువు ఎవరో తెలిస్తే.. వారికి దూరంగా ఉంటాం. ఇది సహజం. శత్రువు మనకు చెడు చేస్తాడేమో అనే భావనతో వాళ్లకు దూరంగా ఉంటాం. శత్రువు మనకు ఎలాగూ చెడు చేస్తాడు.. ఆ విషయంలో మనకు క్లారిటీ ఉంది. అలాంటివారికైనా దగ్గరగా ఉండొచ్చు కానీ.. అంతకంటే ‘ Cab mentality’ ఉన్నవారు చాలా ప్రమాదం మని సైకాలజీ చెబుతోంది. అసలు ‘ Cab mentality’ అంటే ఏంటి? అలాంటి వారికి ఎందుకు దూరంగా ఉండాలి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
‘ Crab mentality’ అంటే ఏంటి..?
Image Credit : chat GPT

‘ Crab mentality’ అంటే ఏంటి..?

ఒక Crab(పీత) ని తీసుకువచ్చి మనం ఒక బకెట్ లో వేశాం అనుకోండి.. అది దాని తిప్పలు అది పడి.. బకెట్ లో నుంచి బయటకు వస్తుంది. అదే..బకెట్ లో మనం రెండు పీతలు వేశాం అనుకోండి.. ఆ రెండూ ఎప్పటికీ పైకి రావు. ఎందుకంటే.. ఒక పీత మరో పీతకు బయటకు రానివ్వదు. అది బయటకు రావాలని.. బయటకు వెళ్తున్న మరో పీతను కిందకు లాగి పడేస్తుంది. రెండూ ఒక దానిని మరొకటి లాగి కింద పడేస్తాయి. అందుకే... ఆ రెండూ ఎప్పటికీ బయటకు రాలేవు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. వాళ్లు ఎదగరు.. మరొకరిని ఎదగనివ్వరు. దీనినే ‘ Cab mentality’ అంటారు.

ఇలాంటి వారికి ఎందుకు దూరంగా ఉండాలి..?

దాదాపు మన చుట్టూ ఈ ‘ Cab mentality’ తో ఉన్నవారు చాలా మంది ఉంటారు. జీవితంలో వాళ్లు సక్సెస్ అవ్వకపోతే.. పక్క వాళ్లు కూడా అవ్వకూడదు అనుకుంటారు. అనుకోవడమే కాదు.. ఎదుగుతున్నవాళ్ల కాళ్లు పట్టుకొని కిందకు లాగేస్తూ ఉంటారు. చూడటానికి మన స్నేహితుల్లాగా, పక్కనే ఉన్నట్లు ఉంటారు. కానీ, మనం చేసే ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తారు. ‘ ఇది చేయడం నీ వల్ల కాదు..’ ‘ ఈ వ్యాపారం చేస్తే నువ్వు నష్టపోతావు’ ఇలాంటి మాటలు ఎక్కువగా చెబుతారు. మనకు మంచి చెబుతున్నట్లే ఆ మాటలు చెబుతారు. కానీ.. వారి మనసులో మాత్రం మీరు ఎదగకూడదనే భావన ఉంటుంది.

Related Articles

Related image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
మరి, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి..?
Image Credit : freepik@vecstock

మరి, జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి..?

జీవితంలో ఎదగాలంటే.. అందరి మాటలను నిజమని నమ్మకూడదు. ముఖ్యంగా ప్రతి సలహా మీ మంచికే అనుకోకూడదు. కొందరు వారిలో ఉన్న భయాలను మీపై రుద్ది.. మిమ్మల్ని ఎదగనివ్వరు. కాబట్టి.. వారి మాటలు పట్టించుకోకూడదు. ముఖ్యంగా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోకూడదు. వారు సక్సెస్ అవ్వలేదని.. మీరు కూడా అవ్వరు అనుకోవద్దు. వారి పరిస్థితులు వేరు.. మీ పరిస్థితులు వేరు. కాబట్టి.. మీ ప్రయత్నం మీరు చేయాలి. మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారి కంటే.. మిమ్మల్ని ప్రోత్సహించేవారితో ఉండాలి. అంతేకాకుండా.. ఇతరులు ఎవరైనా విజయం సాధిస్తే.. అసూయపడకుండా.. మీరు కూడా ఎలా సక్సెస్ అవ్వాలో నేర్చుకోవాలి.

మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ‘ మిమ్మల్ని కిందకు లాగే చేతులు ఎప్పుడూ ఉంటాయి. కానీ, పైకి ఎక్కాలా? లేక అక్కడే ఆగిపోవాలా అనేది మీ నిర్ణయం’

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Pani Puri: పానీపూరీ కనిపెట్టింది.. మహా భారతంలో ద్రౌపది..? ఈ కథ మీకు తెలుసా?
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved