Telugu

Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం

Telugu

మువ్వల పట్టీలు..

పట్టీలకు మువ్వలు ఉంటే వచ్చే అందమే వేరు.  ఈ డిజైన్ లో మువ్వలతో పాటు.. అక్కడక్కడ చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: Zivera
Telugu

కమలం పట్టీలు..

పట్టీలు మొత్తం ప్లెయిన్ గా ఉన్నా…  మధ్యలో ఉన్న ఈ కమలం పువ్వు.. పట్టీలకు మంచి అందాన్ని తెస్తాయి.

Image credits: Zivera
Telugu

లేయర్ పట్టీలు..

ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి. చిన్న చిన్న చైన్ లేయర్స్ మధ్యలో.. మువ్వలు పెట్టడంతో ఈ పట్టీలు చాలా అందంగా ఉన్నాయి.

Image credits: Zivera
Telugu

ట్రెడిషనల్ డిజైన్..

ఇలాంటి డిజైన్ పట్టీలు మీరు వెండిలో చూసే ఉంటారు. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పాదాలకే అందాన్ని తెస్తాయి.

Image credits: Zivera
Telugu

ముత్యాల పట్టీలు..

ఈ పట్టీలు పాదాలకు నిండుగా కనిపిస్తాయి. కింద ముత్యాలు వేలాడుతూ… ఉంటే చాలా మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Jaypore
Telugu

సింపుల్ డిజైన్..

ఇలాంటి పట్టీలు మీకు చాలా సింపుల్ లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి ఇలాంటివి పర్ఫెక్ట్ గా ఉంటాయి.

Image credits: Abhika jewels

Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్

Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!

Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే