MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Chia Seeds: ప్రతిరోజూ చియా సీడ్స్ నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? షాకింగ్ రిజల్ట్స్

Chia Seeds: ప్రతిరోజూ చియా సీడ్స్ నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? షాకింగ్ రిజల్ట్స్

Chia Seeds: చియా సీడ్స్‌ సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. చియా సీడ్స్ నీటిని ప్రతిరోజూ తాగితే మీరు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 19 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చియా సీడ్స్.. బెస్ట్ డ్రింక్
Image Credit : Getty

చియా సీడ్స్.. బెస్ట్ డ్రింక్

చియా సీడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని సూపర్ ఫుడ్ గా పిలుచుకుంటారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. చియా సీడ్స్ నానబెట్టిన నీళ్లు తాగితే శరీరానికి ఎంతో ఆరోగ్యకరం. నీటిలో సులువుగా కరిగే ఫైబర్.. చియా సీడ్స్‌లో అధికంగా ఉంటుంది. జీర్ణక్రియకు కూడా ఎంతో సాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను ఈ నీరు దూరం చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పొట్ట కొవ్వు కరిగిపోతుంది
Image Credit : Getty

పొట్ట కొవ్వు కరిగిపోతుంది

చియా సీడ్స్‌లో మన శరీరానికి అత్యవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి పొట్ట కొవ్వును త్వరగా తగ్గిస్తాయి.  ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) రూపంలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇక చియా సీడ్స్‌ నానబెట్టిన నీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు తగ్గుతాయి. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనిలోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

చియా సీడ్స్ లో ఉండే ఫైబర్, ప్రోటీన్ త్వరగా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. దీనివల్ల కూడ బరువు త్వరగా తగ్గుతారు  చియా సీడ్స్ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

Related Articles

Related image1
Palmistry: మీ చేతిలో ఈ 5 రేఖలు ఉంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు
Related image2
White hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే మామిడి టెంకను ఇలా వాడండి
33
నీరసమే రాదు
Image Credit : Getty

నీరసమే రాదు

చియా సీడ్స్‌ నీటిని ప్రతిరోజూ తాగితే అందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందించి, రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి. చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి చాలా అవసరం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Magic Drink: రోజూ ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది
Recommended image2
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Recommended image3
Toxic Wife: మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె వెరీ టాక్సిక్ వ్యక్తి అని అర్థం
Related Stories
Recommended image1
Palmistry: మీ చేతిలో ఈ 5 రేఖలు ఉంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు
Recommended image2
White hair: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే మామిడి టెంకను ఇలా వాడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved