నేరేడుతో నీటి ట్యాంక్ ఏళ్ల పాటు శుభ్రం
బాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులను నిరోధించే నేరేడు చెక్క ముక్కలను నీటి ట్యాంక్‌లో వేయడం వల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
నీటి ట్యాంక్
ఇంటిలోని నీటి ట్యాంక్‌ను తరచుగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎక్కువ కాలం శుభ్రం చేయకపోతే ఫంగస్, బాక్టీరియా పెరిగి నీరు చెడిపోతుంది. ఇలా కలుషితమైన నీరు తాగడం వల్ల అనారోగ్యం వస్తుంది.
నీటి ట్యాంక్
సూక్ష్మజీవులను నిరోధించే నేరేడు చెక్క ముక్కలను నీటి ట్యాంక్‌లో వేయడం వల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు చెట్టులో సహజంగానే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
నేరేడు చెక్కతో నీటి ట్యాంక్ శుభ్రం
నేరేడు చెక్క ముక్కను నీటి ట్యాంక్‌లో వేస్తే, బాక్టీరియా, ఫంగస్‌ను తొలగించి, నీరు దీర్ఘకాలం శుభ్రంగా ఉంటుంది. ఇలా చేస్తే 10 సంవత్సరాల వరకు ఫంగస్ సమస్య ఉండదు.
నేరేడు చెక్కతో నీటి ట్యాంక్ శుభ్రం
నీరు చెడిపోకుండా, నేరేడు చెక్క ముక్కను శుభ్రం చేసి ట్యాంక్‌లో వేయాలి. కనీసం 200 గ్రాముల బరువున్న ముక్కను వేయాలి.
నేరేడు చెక్కతో నీటి ట్యాంక్ శుభ్రం
నేరేడు చెక్క ముక్కకు బదులుగా నేరేడు ఆకులను కూడా వాడవచ్చు. కానీ నేరేడు చెక్క ముక్క బలమైనది కాబట్టి దాన్ని వాడటం మంచిది.