MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Potato Water: బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లను ఇలా వాడితే వెండి వస్తువులు మెరిసిపోతాయ్

Potato Water: బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లను ఇలా వాడితే వెండి వస్తువులు మెరిసిపోతాయ్

Potato Water: బంగాళదుంపల కూరకి అభిమానులు ఎక్కువ. వాటిని ఉడకబెట్టాక ఆ నీటిని పారబోసేయకండి. ఆ నీళ్లు చాలా పవర్‌ఫుల్. వాటితో మీ ఇంట్లోని వెండి వస్తువులకు కొత్త మెరుపు తీసుకురావచ్చు. ఎలా వాడాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 15 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగాళాదుంపల నీటితో అద్భుతాలు
Image Credit : Getty

బంగాళాదుంపల నీటితో అద్భుతాలు

బంగాళదుంపల్ని ఉడకబెట్టాక ఆ నీరు పడేస్తున్నారా? వాటితో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే ఈసారి అలా చేయరు. దుంపలు ఉడికాక ఆ నీటిని తీసి పక్కన పెట్టండి.  నల్లగా మారిన మీ వెండి నగలు, పాత్రలను ఈ నీటితో మెరిసేలా చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ నీళ్లు ఎలా పనిచేస్తాయి?
Image Credit : Getty

ఈ నీళ్లు ఎలా పనిచేస్తాయి?

ఉడకబెట్టిన బంగాళదుంప నీటిలో స్టార్చ్ అధికంగా ఉంటుంది. ఈ నీటికి కొద్దిగా వైట్ వెనిగర్ కలిపితే, ఆ మిశ్రమం వెండి వస్తువులపై ఉన్న మురికిని, నలుపుదనాన్ని వదిలిస్తుంది. అందుకే చాలామంది వెండి నగలు, పాత్రలను శుభ్రం చేయడానికి ఈ చిట్కానే పాటిస్తారు.

Related Articles

Related image1
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
Related image2
Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే
33
ఏమేం కావాలి?
Image Credit : Getty

ఏమేం కావాలి?

బంగాళదుంప ఉడకబెట్టిన నీటిలోనే ఎన్నో శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. వెండి వస్తువులను తోమడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన సిల్వర్ క్లీనర్లు కొనాల్సిన పనిలేదు. కేవలం బంగాళాదుంపలు ఉడికించిన నీళ్లు, ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ కలుపుకుంటే చాలు. ఒక గిన్నెలో ఆలు ఉడికించిన నీటిని తీసుకోండి. దానికి ఒక చెంచా వెనిగర్ కలపండి. నల్లబడిన వెండి నగలు లేదా పాత్రలను ఈ నీటిలో నానబెట్టండి. అవి పూర్తిగా మునిగేలా చూసుకోండి. పావుగంట పాటూ అలా వదిలేయండి. తర్వాత వాటిని తీసి మెత్తటి వస్త్రంతో తుడవండి. కొద్ది నిమిషాల్లోనే తేడా గమనిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో
Recommended image2
Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!
Recommended image3
Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్
Related Stories
Recommended image1
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
Recommended image2
Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved