MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్

Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్

Gay: 'నాగిని' సీరియల్‌తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది మౌనీ రాయ్. తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన విడాకులపై వస్తున్న పుకార్లపై ఆమె స్పందించింది. తాను గే కాదని చెప్పింది.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 15 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మౌని రాయ్ విడాకులు
Image Credit : Instagram

మౌని రాయ్ విడాకులు

నాగిని సీరియల్ లో పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మౌని రాయ్. ఈమె కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే బెంగళూరుకు చెందిన సూరజ్ నంబియార్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. మౌనీ రాయ్ ఎందుకు విడాకులు తీసుకుందనే విషయంపై పెద్ద చర్చనే నడిచింది. నటి దిశా పటానీ, మౌనీ రాయ్ మంచి స్నేహితులు. వీరిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ సంబంధం వల్లే మౌని రాయ్ విడాకులు తీసుకున్నారనే రూమర్ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న
Image Credit : Asianet News

ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న

అయితే దీనిపై ఇంతవరకు దిశా పటానీ, మౌని రాయ్ స్పందించలేదు. అయితే తాజాగా మౌని ఈ విషయంపై మాట్లాడింది. ఒక ఇంటర్వ్యూలో మౌనీ రాయ్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. "బాలీవుడ్‌లో మీ గురించి మీరు విన్న అతిపెద్ద రూమర్ ఏంటి?" అని అడిగాడు యాంకర్. దానికి మౌని రాయ్ మాట్లాడుతూ … "నేను గే అనే రూమార్" అని సమాధానం ఇచ్చింది. తాను గే కాదని చెప్పుకొచ్చింది.  విడాకుల సమయంలో తన కుటుంబం, స్నేహితులు తనకు అండగా నిలిచారని మౌనీ రాయ్ చెప్పింది. 

33
రెండేళ్లకే పెళ్లి పెటాకులు!
Image Credit : stockPhoto

రెండేళ్లకే పెళ్లి పెటాకులు!

2022లో మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరూ రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. తరువాత పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.  ప్రస్తుతం మౌనీ రాయ్ సినిమాలు, రియాలిటీ షోలతో బిజీగా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లో
Recommended image2
Raja Yogam: శని దేవుడి వల్ల 2027 వరకు రాజయోగాన్ని ఎంజాయ్ చేసే 3 రాశులవారు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved