MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Jeans Planters: పాత జీన్స్‌‌ను పడేసేకన్నా ఇలా వాటిలో మొక్కలు పెంచేయండి.. మీ గార్డెన్‌కు కొత్త లుక్

Jeans Planters: పాత జీన్స్‌‌ను పడేసేకన్నా ఇలా వాటిలో మొక్కలు పెంచేయండి.. మీ గార్డెన్‌కు కొత్త లుక్

Jeans Planters: పాత జీన్స్ మూలన పడేసే కన్నా వాటిని మొక్కల కుండీలుగా మార్చుకోవచ్చు.  ఇక్కడ పాత డెనిమ్ జీన్స్‌తో ప్లాంటర్లు ఎలా తయారు చేయాలో ఇచ్చాము. వీటితో మీ గార్డెన్‌కు క్రియేటివ్ లుక్ ఇవ్వొచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 21 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత జీన్స్ తో గార్డెనింగ్
Image Credit : Gemini AI

పాత జీన్స్ తో గార్డెనింగ్

ఇంట్లో జీన్స్ పాతవైపోతే బయటపడేస్తున్నారా? లేక చిరిగిపోయిందని వేసుకోవడం మానేస్తున్నారా?  ఈ జీన్స్‌తోనే మీరు మంచి ప్లాంటర్లు తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులువు. పాత ప్యాంట్లు పడేసి మీ గార్డెన్ లుక్ మార్చేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోన్ ఆకారంలో జీన్స్ కుండీలు
Image Credit : instagram

కోన్ ఆకారంలో జీన్స్ కుండీలు

జీన్స్‌తో మీరు హ్యాంగింగ్ ప్లాంటర్లు తయారు చేసి మీ గార్డెన్‌కు క్రియేటివ్ లుక్ ఇవ్వొచ్చు. జీన్స్‌ను కోన్ ఆకారంలో కట్ చేసి కుట్టండి. మిగిలిన క్లాత్‌తో వేలాడదీయడానికి తాడులా చేయండి. ఆ తర్వాత అందులో వైట్ సిమెంట్ వేసి గట్టిపర్చండి. ఇప్పుడు తక్కువ నీటితో బతికే అందమైన మొక్కను పెట్టండి.

Related Articles

Related image1
Mercury Change: బుధ దశలో ఈ 4 రాశుల వాళ్లకు డబ్బే డబ్బు, అప్పులన్నీ క్లియర్
Related image2
Foldable iPhone: త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా, అద్భుతమైన ఫీచర్లు ఇవిగో
35
జీన్స్ లోనే మొక్కలు
Image Credit : pinterest

జీన్స్ లోనే మొక్కలు

పాత జీన్స్, బూట్లు, సిమెంట్ ఉపయోగించి మీరు జీన్స్ ప్లాంటర్‌ను తయారు చేయవచ్చు. ముందుగా సిమెంట్ మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. తర్వాత జీన్స్‌ను మీకు నచ్చిన ఆకారంలో పెట్టండి. జీన్స్ లోపల అచ్చు (mould) పెట్టి, అందులో సిమెంట్ మిశ్రమం నింపండి. అది ఆరిన తర్వాత, పైన ఖాళీగా ఉన్న చోట మొక్కను నాటండి.

45
ఇదొక యూనిక్ ప్లాంట్ర్లు
Image Credit : pinterest

ఇదొక యూనిక్ ప్లాంట్ర్లు

ఈ యూనిక్ ప్లాంటర్‌ను పాత జీన్స్ లుక్‌తో స్ఫూర్తి పొంది తయారుచేశారు. ఇందులో క్రియేటివిటీ, DIY ఆర్ట్ అద్భుతంగా కనిపిస్తాయి. దీన్ని చేయడానికి, ముందుగా జీన్స్ ప్యాంట్ ఆకారంలో సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) లేదా రెజిన్‌తో ఒక అచ్చును (mould) తయారు చేస్తారు. అది ఆరిన తర్వాత, జీన్స్‌కు మెరుపు ఇవ్వడానికి అదే రంగుతో పెయింట్ చేస్తారు.

55
అందమైన చిట్టి ప్లాంటర్లు
Image Credit : instagram

అందమైన చిట్టి ప్లాంటర్లు

మీరు ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటే, వాటి ప్లాంటర్లకు కవర్లు తయారు చేయవచ్చు. జీన్స్‌ను కట్ చేసి, వాటి సైజుకు సరిపోయేలా కవర్లు కుట్టండి. ఆ తర్వాత వాటిలో ప్లాంటర్లను పెట్టి ఇంటిని అందంగా మార్చుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: కూరలో ఉప్పు ఎక్కువైందా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయండి..!
Recommended image2
Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!
Recommended image3
Vastu Tips: వాస్తు ప్రకారం మంచం కింద ఈ 5 రకాల వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు!
Related Stories
Recommended image1
Mercury Change: బుధ దశలో ఈ 4 రాశుల వాళ్లకు డబ్బే డబ్బు, అప్పులన్నీ క్లియర్
Recommended image2
Foldable iPhone: త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా, అద్భుతమైన ఫీచర్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved